← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

డెబియన్ ఇన్స్టాలర్ స్ఖితి

 

మిత్రులారా,
డెబియన్ ఇన్స్టాలర్ రెండు అంకాలు అనువాదం పూర్తి చేసి అప్ స్ట్రీమ్
చెయ్యబడింది. దీనివలన్ తరువాతి డెబియన్ విడుదల తెలుగుతో (కొంతవరకు) వుంటుంది.
మిగతావి జట్టుని ఉపయోగించి అనువాదము చేయటానికి, ఉబుంటులో కొంచెం తిరకాసు వుంది.
ఈ పాకేజి ఫైళ్లు కలిపి లాంచ్పాడ్ లో  వుంటాయి. అందుకని అది వ్యక్తిగతంగా
చేయాలి. వీటిని చేయడానికి మీకు ఆసక్తి వుంటే arjunaraoc at gmail dot com కి
సంప్రందించండి.

ధన్యవాదాలు
అర్జున