← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

ఓపెన్ ఆఫీసు 3.0 లో తెలుగు ముద్రాక్షర తనిఖీ విడుదల

 

నమస్తే
నేను  తెలుగు ముద్రాక్షర తనిఖీ (Telugu spell checker for OO3.X) విస్తరణను
దాఖలు చేశాను.
http://extensions.services.openoffice.org/en/project/HunSpellDict-te_INనుండి;
స్థాపించుకోవచ్చు.
దాదపు, 1 లక్షపదాలున్నప్పటికి ముద్రాక్షర తనిఖీ  (లేక ముద్రారాక్షసాల తనిఖీ)
అంత ఉపయోగంగా అనిపించటంలేదు.
దీనిని మెరుగుపరచడానికి వాడేవాళ్లు కావాలి. దీనిలో పదాలు aspell  (sep 2005)
పాకేజీ నుండి గ్రహింపబడినవి. అయితే హిందీలో వాడుకరులు వారు వాడితే మెరుగుపడిన
పదజాబితాతో స్పెల్ చెకర్ను 2009 లో ఆధునీకరణం చేశారు,  మనం కూడా వాడుతుంటే
దీనిని మెరుగుపరచే అవకాశం వుంది.


శుభం
అర్జున
తాక:ఒకటి కంటే ఎక్కువ నకళ్లు మీకు చేరితే మన్నించండి.