← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: ఉబుంటు తెలుగు అనువాదం జట్టు నాయకత్వ మార్పు

 

సంతోష్,

మీ సమాధానానికి ధన్యవాదాలు...

18 ఎప్రిల్ 2013 4:02 AM న, SANTHOSH GANDHE <santhosh_gandhe@xxxxxxxxx> ఇలా
రాసారు :

>
>
> I am interested.  But could you please describe more about the
> responsibilities..!?
>
కొత్తగా సభ్యత్వాన్ని కోరేవారి స్థానికీకరణ నైపుణ్యాలను పరిశీలించి
చేర్చుకొనటం. ఏ అనుభవంలేకుండా చేరుదామనే వారికి కనీసం 25 పదబంధాల స్థానికీకరణ
చేయమని సలహా ఇవ్వడం.  ఉబుంటు లో వచ్చే మార్పులకు అనుగుణంగా స్థానికీకరణ
ప్రాధాన్యతలు నిర్ణయించండి. అలా స్థానికీకరించబడిన ఉపకరణాలను అవసరమైతే అప్
స్ట్రీమ్ లో చేర్చడం.

మీ వీలును బట్టి ఈ పనులు చేయవచ్చు.
అర్జున

Follow ups