← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: ఉబుంటు తెలుగు అనువాదం జట్టు నాయకత్వ మార్పు

 

మీచోరవకు అబినందనలు ప్రవీణ్ , మీకు అవసరం అయిన సహాయ సహకారాలు అందించటానికి
 నేను సిద్దం :)


20 ఎప్రిల్ 2013 2:44 PM న, Praveen Illa <mail2ipn@xxxxxxxxx> ఇలా రాసారు :

> నమస్తే,
>
> ఉబుంటు తెలుగు జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టటానికి నేను సిద్ధముగా ఉన్నాను.
>
> అర్జున గారు, గత కొన్ని సంవత్సరాలుగా ఉబుంటు తెలుగు జట్టుకు మీరందించిన సేవలు
> విశేషమైనవి.
> ఉబుంటు అంతరవర్తిని తెలుగులోకి తీసుకురావడంలో మీ కృషి, సహాయ సహకారాలు
> మరువలేనివి.
> నాయకత్వ బాధ్యతలు నుండి తప్పుకుంటున్నా, ఇక ముందు కూడా మీ సేవలను జట్టుకు
> అందిస్తారని కోరుకుంటున్నాము.
>
> మిత్రులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయగలరు.
>
> ధన్యవాదములు,
> ప్రవీణ్.
>
>
>
> 2013/4/17 Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxx>
>
>> నమస్తే,
>>
>> గత మూడేళ్లుగా ఉబుంటు తెలుగుని మెరుగుపరచటానికి మీ అందరి సహాయంతో కృషి
>> చేశాను. ఇతర పనులవలన నేను దీనికి నాయకత్వం వహించలేకున్నాను. అనుభవంగల ఇతర
>> సభ్యులు ముందుకువస్తే దీని నాయకత్వ బాధ్యతలు అప్పగించదలచుకున్నాను.
>>
>> ధన్యవాదాలు
>> అర్జున
>> --
>> This message was sent from Launchpad by
>> Arjuna Rao Chavala (https://launchpad.net/~arjunaraoc-gmail)
>> to each member of the Telugu l10n Translation team using the "Contact this
>> team" link on the Telugu l10n Translation team page
>> (https://launchpad.net/~ubuntu-l10n-te).
>> For more information see
>> https://help.launchpad.net/YourAccount/ContactingPeople
>>
>> _______________________________________________
>> Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
>> Post to     : ubuntu-l10n-te@xxxxxxxxxxxxxxxxxxx
>> Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
>> More help   : https://help.launchpad.net/ListHelp
>>
>
>
> _______________________________________________
> Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
> Post to     : ubuntu-l10n-te@xxxxxxxxxxxxxxxxxxx
> Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
> More help   : https://help.launchpad.net/ListHelp
>
>


-- 
మీ శ్రేయోభిలాషి
కశ్యప్
9396533666
kaburlu.wordpress.com

References