← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: సముదాయ అనువాదం సెప్టెంబర్ లక్ష్యాలు

 

జయ గారు,
మీ స్పందన నాకు సరిగా అర్థం కాలేదు కాని, పట్టీలో వున్న వారిలో కనీసం
స్పందించినందులకు ధన్యవాదాలు.
ఈ లిస్టు చేసినది, సమిష్ఠి కృషికి సహాయంగా, అందుకని అందరి తోడ్పాటు, స్పందనలు
ఆశిస్తాను.
ధన్యవాదాలు
అర్జున
2010/9/3 Jaya Bharadwaj <bharadwaj.j@xxxxxxxxx>

> Do what you want and show what you want, it is Open Source!
>
> TC, arjun ad all the best.
> - Saying so long until next time
> J.B.
>
>
> 2010/8/31 arjuna rao chavala <arjunaraoc@xxxxxxxxxxxxxx>
>
>> నమస్కారం,
>> సముదాయ అనువాదం సెప్టెంబర్ లక్ష్యాలు ప్రతిపాదన
>> Ubuntu Software Center (Arun Mummidi(అరుణ్ ముమ్మిడి) ఇప్పటికే అనువాదము
>> మొదలెట్టారు)
>> Klavaro (టైపింగ్ అనువర్తనము)
>> విద్య సాఫ్ట్వేర్ Geometry GeoGebra KTechLab KHangman KAnagram KStars
>> KStars
>> (కర్ణాటక విద్యాశాఖ వారి శిక్షణలో, కేరళ it@school ప్రాజెక్టు లో
>> వాడబడుతున్నవి.)
>> మీ సలహాలు తెలపండి. పైవి  సరే అయితే, అనువాదము మెదలెట్టండి. (అనువర్తనము
>> నడుపుతున్నపుడు దాని Help లో  ఈ ఉపకరణాన్ని అనువదించండి అన్న మెనూపై నొక్కండి
>> ధన్యవాదాలు
>> అర్జున
>>
>> _______________________________________________
>> Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te<https://launchpad.net/%7Eubuntu-l10n-te>
>> Post to     : ubuntu-l10n-te@xxxxxxxxxxxxxxxxxxx
>> Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te<https://launchpad.net/%7Eubuntu-l10n-te>
>> More help   : https://help.launchpad.net/ListHelp
>>
>>
>

References