← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

ఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రము అనువాదం (లూసిడ్) పూర్తయ్యింది.

 

 ఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రము అనువాదం లూసిడ్ పూర్తయ్యింది.
మీరు సమీక్షించాలంటే ఈ మెట్లు వాడండి
*
https://translations.launchpad.net/ubuntu/lucid/+source/software-center/+pots/software-center/te/+export
వెళ్లండి.
* "MO format" ని  ఎంపిక పెట్టెలో ఎంచుకోండి
* "Request download" నొక్కండి.
* మీకు ఇ-మెయిల్ పంపబడే సందేశము కనబడుతుంది.
* కొంతసేపటి తర్వాత మీ మెయిల్ లో  ఉబుంటు నుండి వచ్చిన మెయిల్ చూచి దానిలోని
లింకు ద్వారా ఫైలుని మీ కంప్యూటర్లో భద్రపరచండి.
*తరువాత
sudo cp te_LC_MESSAGES_software-center.mo
/usr/share/locale-langpack/te/LC_MESSAGES/software-center.mo అనే ఆదేశాన్ని
నడపండి.
* మీరొక సారి తిరిగి ప్రవేశించి ఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రము ని నొక్కి
పరీక్షించండి.
మీ సమీక్ష తెలపండి.
ధన్యవాదాలు
అర్జున