Thread Previous • Date Previous • Date Next • Thread Next |
ANLoc <http://www.africanlocalisation.net/> (The African Network for Localization) వారు స్వేచ్ఛా మరియు బహిరంగాకర చేపట్టుల స్థానికీకరణకై ఒక కరదీపిక <http://www.africanlocalisation.net/foss-localisation-manual>ని తయారుచేస్తున్నారు. దాన్ని మనం తెలుగీకరణకి అన్వయించుకోవచ్చు. అప్పటివరకూ, దాన్నే నేరుగా ఉపయోగించుకోవచ్చు. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇట్లు, వీవెన్.
Thread Previous • Date Previous • Date Next • Thread Next |