ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00007
Fwd: సముదాయ అనువాదం అక్టోబర్ లక్ష్యాలు
మెయిల్ చేయటం మరచాను.
క్షమించండి
---------- Forwarded message ----------
From: arjuna rao chavala <arjunaraoc@xxxxxxxxxxxxxx>
Date: 2010/10/5
Subject: సముదాయ అనువాదం అక్టోబర్ లక్ష్యాలు
To: indlinux-telugu@xxxxxxxxxxxxxxxxxxxxx, linux-telugu-users <
linux-telugu-users@xxxxxxxxxxxxxxxx>
సెప్టెంబర్లో ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ అనువాదము. జిఎడిట్ అనువాదము
మెరుగుపడినవి. కృష్ణ సహాయంతో జిఎడిట్ ని గనోమ్ మూల నిల్వలలో కలపడం జరిగింది.
ఇక మన అనువాదాలు గనోమ్ లో కల్పడానికి ఇబ్బందులు లేనట్లే.
అక్టోబర్ నెలకి ప్రతిపాదనలు.
గనోమ్ అనువర్తనాలు అనువాదము 100% నికి తిరిగి తీసుకెళ్లటం. వీటిని మీరు
https://translations.launchpad.net/ubuntu/maverick/+lang/te/+index?start=0&batch=75లో;
Last edited by లో Krishna Babu K గా గుర్తించవచ్చు.
ధన్యవాదాలు.
అర్జున
2010/9/9 arjuna rao chavala <arjunaraoc@xxxxxxxxxxxxxx>
> సమాచారము మరియు సహాయానికై
>
>
>
> ---------- Forwarded message ----------
> From: arjuna rao chavala <arjunaraoc@xxxxxxxxxxxxxx>
> Date: 2010/8/31
> Subject: సముదాయ అనువాదం సెప్టెంబర్ లక్ష్యాలు
> To: ubuntu-l10n-te@xxxxxxxxxxxxxxxxxxx
>
>
> నమస్కారం,
> సముదాయ అనువాదం సెప్టెంబర్ లక్ష్యాలు ప్రతిపాదన
> Ubuntu Software Center (Arun Mummidi(అరుణ్ ముమ్మిడి) ఇప్పటికే అనువాదము
> మొదలెట్టారు)
> Klavaro (టైపింగ్ అనువర్తనము)
> విద్య సాఫ్ట్వేర్ Geometry GeoGebra KTechLab KHangman KAnagram KStars KStars
> (కర్ణాటక విద్యాశాఖ వారి శిక్షణలో, కేరళ it@school ప్రాజెక్టు లో
> వాడబడుతున్నవి.)
> మీ సలహాలు తెలపండి. పైవి సరే అయితే, అనువాదము మెదలెట్టండి. (అనువర్తనము
> నడుపుతున్నపుడు దాని Help లో ఈ ఉపకరణాన్ని అనువదించండి అన్న మెనూపై నొక్కండి
> ధన్యవాదాలు
> అర్జున
>
>