← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: Suggested translations at ubunt Team

 

డెబియన్ ఇన్స్టాలర్ స్థితి చూడండి
http://d-i.debian.org/l10n-stats/level1/te.txt
sublevel3,4,5  లో అనువాదం కాని పదబంధాలు చాలా వున్నాయి. వాటిలో   మీరు
sublevel3 చెయ్యండి. నేను sublevel 4 చేస్తాను.

ఫైళ్లు తెచ్చుకొనే స్థానం
http://d-i.debian.org/l10n-stats/level1/files/te/
అనువాదం పూర్తి అయిన తరువాత నాకు తెలియచేయండి.


ధన్యవాదాలు.
అర్జున


2010/10/7 (.Praveen.) <mail2ipn@xxxxxxxxx>

> ఆటువంటి ఇబ్బందులు వున్నాయని నాకు తెలియదండి, తెలియచేసినందుకు కృతజ్ఞతలు.
> నాకు debian-installer నందు ఆసక్తి వుంది మీరు ఫైళ్ళను పంపించండి, నా వంతు
> కృషి చేస్తాను తప్పిదాలు ఏమైనా ఉంటే తెలియపరచగలరు.
> ధన్యవాదాలు,
> ప్రవీణ్.
>
> 2010/10/6 arjuna rao chavala <arjunaraoc@xxxxxxxxxxxxxx>
>
> మీ తోడ్పాటుకి ధన్యవాదాలు. అనువాదాలు బాగున్నాయి. కాని debian-installer ని
>> లాంచ్పాడ్ వాడకుండా చేస్తే మంచిది. ఎందుకంటే అది debian-installer upstream లో
>> చేర్చడానికి ఇబ్బందులున్నాయి. మీకు debian-installer ఆసక్తి వుంటే,నేను
>> ప్రత్యేకంగా కొన్ని ఫైళ్లు పంపిస్తాను.
>> ధన్యవాదాలు.
>> అర్జున
>>
>>
>> On Wed, Oct 6, 2010 at 4:36 AM, (.Praveen.) <mail2ipn@xxxxxxxxx> wrote:
>>
>>> <Tab> moves; <Space> selects; <Enter> activates buttons
>>> Type: text Description Help line displayed at the bottom of the cdebconf
>>> newt interface. Translators: must fit within 80 characters. :sl1:
>>>
>>> <Tab> మార్చు; <Space> ఎన్నిక; <Enter> బటన్ లు ఉత్తేజితం చేయి
>>>     Translated and reviewed by Balu on 2010-03-22
>>>
>>> *Suggested*
>>> <Tab> కదుపు; <Space> ఎంపిక; <Enter> మీటలు ఉత్తేజితం చేయి
>>>
>>> మరికొన్నిటిని ఇక్కడ పరిశీలించండి..
>>>
>>> https://translations.launchpad.net/ubuntu/maverick/+source/debian-installer/+pots/debian-installer/te/+translate?start=20
>>>
>>
>>
>

Follow ups