ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00009
Fwd: Suggested translations at ubunt Team
---------- Forwarded message ----------
From: arjuna rao chavala <arjunaraoc@xxxxxxxxxxxxxx>
Date: 2010/10/6
Subject: Re: Suggested translations at ubunt Team
To: "(.Praveen.)" <mail2ipn@xxxxxxxxx>
మీ తోడ్పాటుకి ధన్యవాదాలు. అనువాదాలు బాగున్నాయి. కాని debian-installer ని
లాంచ్పాడ్ వాడకుండా చేస్తే మంచిది. ఎందుకంటే అది debian-installer upstream లో
చేర్చడానికి ఇబ్బందులున్నాయి. మీకు debian-installer ఆసక్తి వుంటే,నేను
ప్రత్యేకంగా కొన్ని ఫైళ్లు పంపిస్తాను.
ధన్యవాదాలు.
అర్జున
On Wed, Oct 6, 2010 at 4:36 AM, (.Praveen.) <mail2ipn@xxxxxxxxx> wrote:
> <Tab> moves; <Space> selects; <Enter> activates buttons
> Type: text Description Help line displayed at the bottom of the cdebconf
> newt interface. Translators: must fit within 80 characters. :sl1:
>
> <Tab> మార్చు; <Space> ఎన్నిక; <Enter> బటన్ లు ఉత్తేజితం చేయి
> Translated and reviewed by Balu on 2010-03-22
>
> *Suggested*
> <Tab> కదుపు; <Space> ఎంపిక; <Enter> మీటలు ఉత్తేజితం చేయి
>
> మరికొన్నిటిని ఇక్కడ పరిశీలించండి..
>
> https://translations.launchpad.net/ubuntu/maverick/+source/debian-installer/+pots/debian-installer/te/+translate?start=20
>