ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00014
లాంచ్పాడ్ అనువాదాల ప్రాధాన్యతలు
మిత్రులారా,
ఇంకొన్ని గనోమ్ పాకేజీల అనువాదాలు లాంచ్పాడ్ లో చేసి పై మూలనిల్వలలోకి
కలపడానికి ప్రయత్నించినప్పడు కొత్త సంగతులు తెలిసినవి.
కొన్ని గనోమ్ పాకేజీలు అస్థిరత్వంగా వున్నప్పుడు, ఉబుంటు జట్టు వాటిని
వాడవచ్చు లేక వాటికి కొన్ని మార్పులు చేయవచ్చు.
ఉదా: gnome-menus
https://launchpad.net/ubuntu/maverick/+source/gnome-menus/2.30.4-0ubuntu1విడుదల;
2010-09-27
http://l10n.gnome.org/vertimus/gnome-menus/gnome-2-30/po/te తాజా నవీకరణ
2010-10-06
మావెరిక్ 2.32 గనోమ్ ఆధారితమైందని పేర్కోన్నా కొన్ని పాకేజీలు2.30 ఆయి
వుండవచ్చు, లేక ఉబుంటు స్థానిక మార్పులు జరిగివుండవచ్చు.
అందుకని లాంచ్పాడ్ లో అనువాదం చేసేటప్పుడు ప్రాధాన్యతలు
- ఉబుంటు సాఫ్ట్వేర్ (వీటికి పై మూలనిల్వఉబుంటూయే)
- గనోమ్ పాకేజీలు (పదబంధాల లెక్క సరిపోయినవాటిని) అనువాదాలు
- గనోమ్ పాకేజీలు (పదబంధాల లెక్క సరిపోనివాటికి) అనువాదాలు
ధన్యవాదాలు
అర్జున
Follow ups