ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00015
Re: లాంచ్పాడ్ అనువాదాల ప్రాధాన్యతలు
పదబంధాలు రాయటం మరిచాను, మెయిల్ అంతర్భాగంలో చూడండి.
2010/10/20 arjuna rao chavala <arjunaraoc@xxxxxxxxxxxxxx>
> మిత్రులారా,
> ఇంకొన్ని గనోమ్ పాకేజీల అనువాదాలు లాంచ్పాడ్ లో చేసి పై మూలనిల్వలలోకి
> కలపడానికి ప్రయత్నించినప్పడు కొత్త సంగతులు తెలిసినవి.
> కొన్ని గనోమ్ పాకేజీలు అస్థిరత్వంగా వున్నప్పుడు, ఉబుంటు జట్టు వాటిని
> వాడవచ్చు లేక వాటికి కొన్ని మార్పులు చేయవచ్చు.
> ఉదా: gnome-menus
> https://launchpad.net/ubuntu/maverick/+source/gnome-menus/2.30.4-0ubuntu1విడుదల; 2010-09-27
>
74 పదబంధాలు
> http://l10n.gnome.org/vertimus/gnome-menus/gnome-2-30/po/te తాజా నవీకరణ
> 2010-10-06
>
46 పదబంధాలు
> మావెరిక్ 2.32 గనోమ్ ఆధారితమైందని పేర్కోన్నా కొన్ని పాకేజీలు2.30 ఆయి
> వుండవచ్చు, లేక ఉబుంటు స్థానిక మార్పులు జరిగివుండవచ్చు.
> అందుకని లాంచ్పాడ్ లో అనువాదం చేసేటప్పుడు ప్రాధాన్యతలు
>
> - ఉబుంటు సాఫ్ట్వేర్ (వీటికి పై మూలనిల్వఉబుంటూయే)
> - గనోమ్ పాకేజీలు (పదబంధాల లెక్క సరిపోయినవాటిని) అనువాదాలు
> - గనోమ్ పాకేజీలు (పదబంధాల లెక్క సరిపోనివాటికి) అనువాదాలు
>
>
> ధన్యవాదాలు
> అర్జున
>
References