← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: గింప్ గ్నూ ఇమేజ్ మానిప్యులేషన్ ప్రోగ్రాం అనువాద సహాయము కావలెను.

 

 నమస్కారం,
ప్రత్యత్తరాన్ని ఉబుంటు తెలుగు స్థానికీకరణ లిస్టుకి నకలు చేస్తున్నాను.

2010/11/24 Praveen <mail2ipn@xxxxxxxxx>

>  హలో అర్జున్ గారు,
>
> గింప్ గ్నూ ఇమేజ్ మానిప్యులేషన్ ప్రోగ్రాం అనువాద సహాయము కావలెను,
> చాల బాషలలో దీనిని చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒక ముఖ్యమైన ఉపకరణం అడోబ్
> ఫోటోషాప్ కి సరైన అల్టర్నటివ్వ్.
> నేను గనోమే వద్ద చెయ్యాలను కున్నాను పోట్ దస్త్రాలను కూడా దిగుమతి
> చేసుకున్నాను కానీ వాటిని అనువాదం చేసేటప్పుడు మొదటి లైను మాత్రమే అవుతుంది
> తరవాత లైనుకి వెలితే ఒక దోషం చూపిస్తుంది ఈ కింది విధంగా
>
> *There is an error in the message:
> some header fields still have the initial default value*
>
> మీరు అనువాదానికి ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు? ఫైల్ పరిమాణం ఎంత, మామాలు ఎడిటర్
లో తెరిచి చూశారా?

> అందువల్ల నేను ఉబుంటు లో చేద్దామనుకున్నాను...లేదా..gnome లో చెయ్యటమే మంచిది
> అంటారా..ఈ విషయంలో మీ సహాయాన్ని అర్ధిస్తూ...
>
> లాంచ్పాడ్ లో చేస్తే ఇతరులు పాలుపంచుకోటానికి, సమన్వయం చేసుకోవటం సులభం
అవుతుంది. దీనిలో ఎక్కువ పదబంధాలుండవచ్చు. తక్కువ పదబంధాలున్న సాఫ్ట్వేర్, లేక
లాంచ్పాడ్ లో ఏమైనా ఇబ్బందులుంటే మాత్రమే బయట చేయటం బాగుంటుంది
ధన్యవాదాలు.

>
>
>
>
>
>
>
>