ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00022
Re: గింప్ గ్నూ ఇమేజ్ మానిప్యులేషన్ ప్రోగ్రాం అనువాద సహాయము కావలెను.
2010/11/24 Praveen <mail2ipn@xxxxxxxxx>
> On నవంబరు 24 బుధవారం 2010 ఉ. 04:25, arjuna rao chavala wrote:
>
>
>
>>
> నేను Gtranslator PO Editor వాడుతున్నాను. మీరు చెప్పింది నిజమే, ఇందులో చాలా
> పదాలు వున్నాయి ఒక్కడే చెయ్యడం కష్టమే.నేను గనోమే నుండి దిగుమతి చేసుకున్న
> దస్త్రాలను పంపుతున్నాను అందులో చేసేటప్పుడు నాకు ఆ విధంగా దోషం చూపించింది
> దాని ప్రారంభ దశలో కొన్ని సెట్టింగులు చెయ్యాలేమో.. బహుశ నాకు సరిగా తెలియక అలా
> రావచ్చు.అనువాదం చేసేటప్పుడు విండోలో భాష సెట్టింగుల సమాచారం సరిగా ఇవ్వకపోవడం
> వలనేమో..
>
> .pot ఫైళ్లని .po గా పేరు మార్చాలి. అప్పడు అనువాదం చేస్తే ఇబ్బంది
ఉండకపోవచ్చు. నేని poedit http://www.poedit.net/ వాడితే బాగానే కనపడినవి. ఇక
2833 పైగా పదబంధాలున్నాయి. వాటిని ప్రాధాన్యత వారీగా చేయాలంటే, launchpad బయట,
అన్ని చేయాలంటే launchpad లో చేయటం మంచిది.
ధన్యవాదాలు
అర్జున
Follow ups
References