← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: కొన్ని అభ్యర్థనలు

 

గోపాల్ గారు,

2011/2/19 Gopal/గోపాల్ <gopal.iiit@xxxxxxxxx>

> నమస్తే,
>
> అనువదించినపుడు మరీ ఫార్మల్ గా ఉన్న వాక్యాలు కొంచె నవీన పద్దతిలో రాస్తే
> వాడేవారికి "దగ్గరగా" ఉన్నట్టు ఉంటుంది. ఉదాహరణకి, "మూయుము" అనేకంటే "మూసివేయి"
> అంటే బావుంటుంది.


క్లుప్తమైన పదానికి ప్రాముఖ్యత  యివ్వడం మంచిది. మూయు అన్నది లిబ్రెఆఫీసులో,
ఇతర వుపకరణాలలో వాడుతున్నాము.

అలాగే, అప్పుడప్పుడు ఇంగ్లీషులో ఉన్న వాక్యంలో ఉన్న పదాల వరుస చాలా మార్చాల్సి
> ఉంటుంది. అలాంటప్పుడు అనువాదం "దూరం" వెళ్ళిపోతూందేమో అని చూడకుండా, వాడుకరులకు
> అర్థమవ్వడమే పరమావధిగా తథనుగుణంగా మార్చితేనే ఉపయోగకరం.
>
>
అంగీకరిస్తున్నాను.

ధన్యవాదాలు
అర్జున

>
>

Follow ups

References