← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

కొన్ని అభ్యర్థనలు

 

నమస్తే,

అనువదించినపుడు మరీ ఫార్మల్ గా ఉన్న వాక్యాలు కొంచె నవీన పద్దతిలో రాస్తే
వాడేవారికి "దగ్గరగా" ఉన్నట్టు ఉంటుంది. ఉదాహరణకి, "మూయుము" అనేకంటే "మూసివేయి"
అంటే బావుంటుంది. అలాగే, అప్పుడప్పుడు ఇంగ్లీషులో ఉన్న వాక్యంలో ఉన్న పదాల వరుస
చాలా మార్చాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అనువాదం "దూరం" వెళ్ళిపోతూందేమో అని
చూడకుండా, వాడుకరులకు అర్థమవ్వడమే పరమావధిగా తథనుగుణంగా మార్చితేనే ఉపయోగకరం.

Regards,
--
Koduri Gopala Krishna,
Cognitive Science Lab, IIIT - Hyderabad, India.
Music Technology Group, UPF - Barcelona, Spain.

Portfolio - http://tidbits.co.in
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com

Follow ups