ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00072
ఉబుంటు తెలుగు వాడుకరి పుస్తకం తయారీకి సహకారం
నమస్కారం,
ఉబుంటు 11.04 విడుదలకు సహకారంగా వుండే వాడుకరి పుస్తకం వికీబుక్స్ లో తయారీ
మొదలైంది. మీరు దీనిలో భాగం పంచుకోండి.
http://te.wikibooks.org/wiki/%E0%B0%89%E0%B0%AC%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%81
ప్రస్తుత బీటా పరిశీలనకు
https://sites.google.com/site/linuxteluguusers/1104beta1 చూడండి.
తెలుగు వికీ లో సాంకేతిక వ్యాసాలనుండి తగిన సమాచారాన్ని దీనిలో చేర్చవచ్చు.
ధన్యవాదాలు
అర్జున