← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Fwd: Debian-install లాంచ్పాడ్ లో అనువాదాలు చేయవద్దు

 

FYI

---------- Forwarded message ----------
From: Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxxxxxxx>
Date: Fri, 8 Apr 2011 05:27:50 +0530
Subject: Debian-install లాంచ్పాడ్ లో అనువాదాలు చేయవద్దు
To: xyz

Debian-install చాలా వరకు అనువాదం పూర్తయ్యింది. దానిని లాంచ్పాడ్ వెలుపల
చేయాలి. మీ అనువాదం ఇతర పాకేజీలపై ధ్యాస పెడితే బాగుంటుంది.
చూడండి
https://sites.google.com/site/linuxteluguusers/

మీరు చేసిన అనువాదాలను తిరస్కరించటమైనది.

ధన్యవాదాలు
అర్జున