← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

ఉబుంటు 11.04, తెలుగు వాడుకరి మార్గదర్శని విడుదల

 

మిత్రులారా,

గత జులై నుండి జరుగుతున్న కృషి ఫలితంగా 28 ఏప్రిల్ 2011 న ఉబుంటు 11.04 పూర్త
తెలుగుతో విడుదలైందని చెప్పటానికి సంతోషిస్తున్నాను. దానితో పాటు వాడుకరి
మార్గదర్శని ఈ పుస్తకం రూపుదిద్ది విడుదల చేశాను, మరిన్ని వివరాలకు నా బ్లాగ్
పోస్ట్ చూడండి.
http://teluginux.blogspot.com/2011/04/blog-post.html
నేను అనుకొన్న ప్రణాళికకు జరిగిన పనికి పోలిక క్రింద ఇస్తున్నాను.

13 జనవరి 2011 1:15 సా న, Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxxxxxxx> ఇలా
రాసారు :

> మిత్రులారా,
> ఇటీవల నేను లిబ్రెఆఫీసు తెలుగు స్థానికీకరణ
> <http://wiki.documentfoundation.org/Te>చాలావరకు పరిష్కరించి, మఖ్యంగా రైటర్
> సంవాదాలు అర్ధవంతమైనవిగా మరియు అక్షరక్రమ దోషాలులేకుండా చేసి దాఖలుచేశాను. RC3
> తో అది విడుదలవుతుంది.
> ఏప్రిల్ చివరికల్లా ఉబుంటు పూర్తి తెలుగు విడుదల చేయటానికి నా వంతు కృషి
> చేస్తున్నాను. మీ తోడ్పాటు, సహయం కోరుచున్నాను. దీనికోసం ముఖ్యంగా చేయవలసినవి
> 1) విండోస్ వ్యవస్థలలో డిస్క్ విభజన(Partition) మార్పులు అవసరంలేకుండా
> స్థాపించగల మాడ్యూల్  వూబి<https://translations.launchpad.net/wubi/trunk/+pots/wubi/te/+details>స్థానికీకరణ ( 100 పదబంధాలు)   (ఉబుంటులో తెలుగు బూట్ స్థాయి నుండి కనబడుటానికి
> చర్యలు. డెబియన్ ఇన్స్టాలర్ అనువాదం పూర్తయ్యింది.)
>
పూర్తి అయింది. పరీక్ష చేయాలి.

> 2) తెలుగు టైపింగ్ ట్యూటర్ వుపకరణం klavaro
>
పురోగతి లేదు. కొంత అలోచించితే  టైపింగ్ నేర్చుకోవటానికి ఇంగ్లీషు వాడి  ఆ
తరువాత అనుభవానికి తెలుగు వాడటం సరిపోతుంది. దానిక మంచి వ్యాస భాగాలు ఎంపిక
చేయాలి,

> ౩) లిబ్రెఆఫీసు రైటర్, ఇంప్రెస్ సహాయ ఫైళ్లు
>
పురోగతి లేదు.ప్రాధాన్యత పెంచాలి.

> 3) విద్యా అనువర్తనములు,
> చిన్న పిల్లలకొరకు  gcompris <http://gcompris.net/-en->
>  విషయానికొకటి చొప్పున
> తెలుగు klettres <http://edu.kde.org/klettres/> అక్షరం టైపింగు అనుభవ
> వుపకరణం (పవిత్రన్ కొంత చేశాడు)
> లెక్కలు geogebra <http://www.geogebra.org/cms/>
> సామాజికశాస్త్రం ..గుర్తించాలి
> విజ్ఞానశాస్త్రం .. గుర్తించాలి
> మీ సలహాలతో స్పందించిండి
>
> ఇతర ప్రాధాన్యతల వలన పురోగతి లేదు.

> లినక్స్ తెలుగు వాడుకరుల వెబ్సైటు<https://sites.google.com/site/linuxteluguusers/>   చూస్తూ వుండండి.
>
మీలో మరింతమంది తెలుగు వుబుంటు సాధ్యమైనంతవరకు వాడి దీనిని అభివృద్ధి చేయడంలో
సహకరించమని మనవి.

ధన్యవాదాలు
అర్జున