← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: లినక్స్ జ్ఞాన తరంగాలు

 

2011/9/15 రహ్మానుద్దీన్ షేక్ <nani1only@xxxxxxxxx>

> నమస్కారం
>
> వీవెన్, నేను చర్చించుకున్న ప్రకారం తెలుగులో కన్నడ వారి అరివిన అలెగళు అన్న
> పుస్తకం లాగా ఒక పుస్తకం తెద్దామనుకున్నాం.
>
> మంచి ఆలోచన,  అయితే ఇప్పటికే తెలుగులో విడుదలైన  ఉబుంటు వాడుకరి మార్గదర్శని
ని మెరుగు పరచి విడుదల చేస్తే మంచిదేమో. ఇది ఒక విధంగా కన్నడ పుస్తకానికి
స్ఫూర్తినిచ్చింది.
http://te.wikibooks.org/wiki/%E0%B0%89%E0%B0%AC%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%81

దీనివలన వ్యాసాలకు  ఒకరి కంటే ఎక్కువ మంది సహకారం అందించవచ్చు, మామూలు పాఠ్య
రూపంలో అందుబాటులో వుంటుంది. తెలుగు వికీబుక్స్ ని అభివృద్ధి పరచవచ్చు.
వ్యక్తిగత వ్యాసాలు కావాలంటే సాంకేతిక బ్లాగరులు ఇప్పటికే ప్రచురించినవాటిని
సంకలనం చేయటం సులభమైన పద్ధతి.

ధన్యవాదాలు
అర్జున

Follow ups