ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00104
నాటిలస్ ఫైల్ నిర్వహకితో సమస్య
నమస్తే,
సగం జీవితం టెర్మినల్ ముందే కాబట్టి నేను ఎప్పుడోకాని నాటలస్ వాడను. కాని ఈ మధ్య నా స్నేహితుడు ఒక
ఫోల్డర్ నకలు తీయడానికి ప్రయత్నించాడు. అది క్రాష్ అయ్యింది. వెతికితే, (బాగా) పూర్వం ఇలాంటిదే మిగతా బాషల్లో
వాడుతున్న వారికి ఎదురైందని తెలిసింది
(http://ubuntuforums.org/showthread.php?t=773062). ఈ సమస్య అనువాదాల వల్లనే అని
అ బగ్ విశ్లేషణ. ఎవరైనా ఇది పరిష్కరించుకోగలిగారా?
--
Regards,
--
Koduri Gopala Krishna,
Music Technology Group, UPF - Barcelona, Spain.
Portfolio - http://tidbits.co.in
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
Follow ups