← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

ప్రాధమిక సందేహాలు...

 

నమస్కారం!

నేను ఉబుంటు నుంచి ఫెడోరాకి మారాను (నిజం చెప్పమంటే మళ్ళీ తిరిగివచ్చాననాలి). ఇది పురస్కరించుకుని నాకో సందేహం: లాంచ్‌ప్యాడ్‌లో చేసే అనువాదాలు ఫెడోరాలో వాడుతున్న ఆయా అనువర్తనాలకి యధాతదంగా వర్తిస్తాయా, లేక దానికి వేరే తతంగమేమైనా ఉందా? అలాగే, ఒక డిస్ట్రిబ్యూషన్‌లో చేసిన అనువాదాలు మరో డిస్ట్రిబ్యూషన్‌ కి ఎలా చేరతాయి (ఉదా: గ్విబ్బర్)? వీటిని ఎవరైనా నిర్వర్తించాల్సి ఉంటుందా లేక దానికి ఒక ఆటోమాటిక్ వ్యవస్థ ఏదైనా ఉందా?


--

Regards,
--
Koduri Gopala Krishna,
Music Technology Group, UPF - Barcelona, Spain.

Portfolio - http://tidbits.co.in
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com



Follow ups