← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: ప్రాధమిక సందేహాలు...

 

గోపాల్ గారికి,

2012/6/7 Gopal/గోపాల్ <gopala.koduri@xxxxxxxxx>

> నమస్కారం!
>
> నేను ఉబుంటు నుంచి ఫెడోరాకి మారాను (నిజం చెప్పమంటే మళ్ళీ తిరిగివచ్చాననాలి).
> ఇది పురస్కరించుకుని నాకో సందేహం: లాంచ్‌ప్యాడ్‌లో చేసే అనువాదాలు ఫెడోరాలో
> వాడుతున్న ఆయా అనువర్తనాలకి యధాతదంగా వర్తిస్తాయా, లేక దానికి వేరే తతంగమేమైనా
> ఉందా? అలాగే, ఒక డిస్ట్రిబ్యూషన్‌లో చేసిన అనువాదాలు మరో డిస్ట్రిబ్యూషన్‌ కి
> ఎలా చేరతాయి (ఉదా: గ్విబ్బర్)? వీటిని ఎవరైనా నిర్వర్తించాల్సి ఉంటుందా లేక
> దానికి ఒక ఆటోమాటిక్ వ్యవస్థ ఏదైనా ఉందా?
>
> లాంచ్పాడ్  వెబ్ వ్యవస్థ, సాఫ్ట్వేర్ పైనిల్వ లాంచ్పాడ అయితే వాటి అనువాదాలు
ఇతర పంపిణీలకు చేరుతాయి. వేరే చోట  వాటి అనువాద మూలాలు నిర్వహిస్తుంటే,
లాంచ్పాడ్ నుండి దిగుమతి చేసుకొని మానవీయంగా  వాటిని తగిన స్థానంలో పెట్టాలి.
  గ్విబ్బర్  గురించి చూసినట్లయితే  లాంచ్పాడ్లో అనువాదం చేస్తే సరిపోతుంది.
గ్నోమ్  కేంద్రిత అనువర్తనాలు మానవీయంగా  గ్నోమ్ లో చేర్చాలి.

అర్జున

>
> --
>
> Regards,
> --
> Koduri Gopala Krishna,
> Music Technology Group, UPF - Barcelona, Spain.
>
> Portfolio - http://tidbits.co.in
> తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
>
>
> ______________________________**_________________
> Mailing list: https://launchpad.net/~ubuntu-**l10n-te<https://launchpad.net/%7Eubuntu-l10n-te>
> Post to     : ubuntu-l10n-te@lists.**launchpad.net<ubuntu-l10n-te@xxxxxxxxxxxxxxxxxxx>
> Unsubscribe : https://launchpad.net/~ubuntu-**l10n-te<https://launchpad.net/%7Eubuntu-l10n-te>
> More help   : https://help.launchpad.net/**ListHelp<https://help.launchpad.net/ListHelp>
>

References