← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: ఉబుంటు తెలుగు అనువాదం జట్టు నాయకత్వ మార్పు

 


Hi all

Don't forget me Ubuntu People. 
Right now I am busy but after a week I can join with our team. 



Sent from my Xperia™ smartphone

Praveen Illa <mail2ipn@xxxxxxxxx> wrote:

>గోపాల్ గారు, కష్యప్ గారు మీ మద్ధతు తెలిపినందుకు ధన్యవాదములు.
>
>అర్జున గారు మీ సూచన కూడా బాగుంది.
>
>ధన్యవాదములు,
>ప్రవీణ్.
>
>
>2013/4/21 Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxx>
>
>>  ప్రవీణ్ గారు,
>> ఉబుంటు లో చాలా కృషి చేసిన మీరు, మీ ఆసక్తి తెలపటం సంతోషం. సభ్యుల స్పందనలు
>> పరిగణనలోకి తీసుకొని, నాయకత్వ మార్పులు (వీలుంటే ఒకరి కన్నా ఎక్కువమందికి
>> హక్కులు వుండేటట్లు) చేద్దాము.
>>
>>
>> ధన్యవాదాలు
>> అర్జున
>>
>> 20 ఎప్రిల్ 2013 2:44 PM న, Praveen Illa <mail2ipn@xxxxxxxxx> ఇలా రాసారు :
>>
>>> నమస్తే,
>>>
>>> ఉబుంటు తెలుగు జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టటానికి నేను సిద్ధముగా ఉన్నాను.
>>>
>>> అర్జున గారు, గత కొన్ని సంవత్సరాలుగా ఉబుంటు తెలుగు జట్టుకు మీరందించిన
>>> సేవలు విశేషమైనవి.
>>> ఉబుంటు అంతరవర్తిని తెలుగులోకి తీసుకురావడంలో మీ కృషి, సహాయ సహకారాలు
>>> మరువలేనివి.
>>> నాయకత్వ బాధ్యతలు నుండి తప్పుకుంటున్నా, ఇక ముందు కూడా మీ సేవలను జట్టుకు
>>> అందిస్తారని కోరుకుంటున్నాము.
>>>
>>> మిత్రులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయగలరు.
>>>
>>> ధన్యవాదములు,
>>> ప్రవీణ్.
>>>
>>>
>>>
>>> 2013/4/17 Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxx>
>>>
>>>> నమస్తే,
>>>>
>>>> గత మూడేళ్లుగా ఉబుంటు తెలుగుని మెరుగుపరచటానికి మీ అందరి సహాయంతో కృషి
>>>> చేశాను. ఇతర పనులవలన నేను దీనికి నాయకత్వం వహించలేకున్నాను. అనుభవంగల ఇతర
>>>> సభ్యులు ముందుకువస్తే దీని నాయకత్వ బాధ్యతలు అప్పగించదలచుకున్నాను.
>>>>
>>>> ధన్యవాదాలు
>>>> అర్జున
>>>> --
>>>> This message was sent from Launchpad by
>>>> Arjuna Rao Chavala (https://launchpad.net/~arjunaraoc-gmail)
>>>> to each member of the Telugu l10n Translation team using the "Contact
>>>> this
>>>> team" link on the Telugu l10n Translation team page
>>>> (https://launchpad.net/~ubuntu-l10n-te).
>>>> For more information see
>>>> https://help.launchpad.net/YourAccount/ContactingPeople
>>>>
>>>> _______________________________________________
>>>> Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
>>>> Post to     : ubuntu-l10n-te@xxxxxxxxxxxxxxxxxxx
>>>> Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
>>>> More help   : https://help.launchpad.net/ListHelp
>>>>
>>>
>>>
>>
>
>
>-- 
>Cheers,
>Praveen Illa.
>
>_______________________________________________
>Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
>Post to     : ubuntu-l10n-te@xxxxxxxxxxxxxxxxxxx
>Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
>More help   : https://help.launchpad.net/ListHelp

Follow ups