ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00119
Re: ఉబుంటు తెలుగు అనువాదం జట్టు నాయకత్వ మార్పు
గోపాల్ గారు, కష్యప్ గారు మీ మద్ధతు తెలిపినందుకు ధన్యవాదములు.
అర్జున గారు మీ సూచన కూడా బాగుంది.
ధన్యవాదములు,
ప్రవీణ్.
2013/4/21 Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxx>
> ప్రవీణ్ గారు,
> ఉబుంటు లో చాలా కృషి చేసిన మీరు, మీ ఆసక్తి తెలపటం సంతోషం. సభ్యుల స్పందనలు
> పరిగణనలోకి తీసుకొని, నాయకత్వ మార్పులు (వీలుంటే ఒకరి కన్నా ఎక్కువమందికి
> హక్కులు వుండేటట్లు) చేద్దాము.
>
>
> ధన్యవాదాలు
> అర్జున
>
> 20 ఎప్రిల్ 2013 2:44 PM న, Praveen Illa <mail2ipn@xxxxxxxxx> ఇలా రాసారు :
>
>> నమస్తే,
>>
>> ఉబుంటు తెలుగు జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టటానికి నేను సిద్ధముగా ఉన్నాను.
>>
>> అర్జున గారు, గత కొన్ని సంవత్సరాలుగా ఉబుంటు తెలుగు జట్టుకు మీరందించిన
>> సేవలు విశేషమైనవి.
>> ఉబుంటు అంతరవర్తిని తెలుగులోకి తీసుకురావడంలో మీ కృషి, సహాయ సహకారాలు
>> మరువలేనివి.
>> నాయకత్వ బాధ్యతలు నుండి తప్పుకుంటున్నా, ఇక ముందు కూడా మీ సేవలను జట్టుకు
>> అందిస్తారని కోరుకుంటున్నాము.
>>
>> మిత్రులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయగలరు.
>>
>> ధన్యవాదములు,
>> ప్రవీణ్.
>>
>>
>>
>> 2013/4/17 Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxx>
>>
>>> నమస్తే,
>>>
>>> గత మూడేళ్లుగా ఉబుంటు తెలుగుని మెరుగుపరచటానికి మీ అందరి సహాయంతో కృషి
>>> చేశాను. ఇతర పనులవలన నేను దీనికి నాయకత్వం వహించలేకున్నాను. అనుభవంగల ఇతర
>>> సభ్యులు ముందుకువస్తే దీని నాయకత్వ బాధ్యతలు అప్పగించదలచుకున్నాను.
>>>
>>> ధన్యవాదాలు
>>> అర్జున
>>> --
>>> This message was sent from Launchpad by
>>> Arjuna Rao Chavala (https://launchpad.net/~arjunaraoc-gmail)
>>> to each member of the Telugu l10n Translation team using the "Contact
>>> this
>>> team" link on the Telugu l10n Translation team page
>>> (https://launchpad.net/~ubuntu-l10n-te).
>>> For more information see
>>> https://help.launchpad.net/YourAccount/ContactingPeople
>>>
>>> _______________________________________________
>>> Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
>>> Post to : ubuntu-l10n-te@xxxxxxxxxxxxxxxxxxx
>>> Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
>>> More help : https://help.launchpad.net/ListHelp
>>>
>>
>>
>
--
Cheers,
Praveen Illa.
References