ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00123
Re: ఉబుంటు తెలుగు అనువాదం జట్టు నాయకత్వ మార్పు
I support Praveen Illa for the position in this case (or otherwise too!).
On Apr 29, 2013 11:52 AM, "Arjuna Rao Chavala" <arjunaraoc@xxxxxxxxx> wrote:
> నమస్తే,
> నేను నాయకత్వ మార్పు గురించి కొంత పరిశోధించాను.
> Telugu l10n Translation <https://launchpad.net/~ubuntu-l10n-te> జట్టుకి
> నాయకత్వం ఒకరు మాత్రమే. మెయిలింగ్ లిస్టులో ఎక్కువమందిని నిర్వాహకులుగా చేయవచ్చ
> ేమో. అందువలన మనం ఏకాభిప్రాయానికి రావటం మంచిది. ఎక్కువ మందికి ఆసక్తి
> వుంటే ఆరునెలల తరువాత ఇంకొకరికి అవకాశం ఇవ్వవచ్చు.
> ఈ వారాంతం అనగా 5 మే 2013 లోగా మీ అభిప్రాయాలు తెలియచేయండి.
>
> ధన్యవాదాలు.
> అర్జున
>
>
> 22 ఎప్రిల్ 2013 8:35 AM న, Raja <raja.genupula@xxxxxxxxx> ఇలా రాసారు :
>
>>
>>
>> Hi all
>>
>> Don't forget me Ubuntu People.
>> Right now I am busy but after a week I can join with our team.
>>
>>
>>
>> Sent from my Xperia™ smartphone
>>
>>
>> Praveen Illa <mail2ipn@xxxxxxxxx> wrote:
>>
>> గోపాల్ గారు, కష్యప్ గారు మీ మద్ధతు తెలిపినందుకు ధన్యవాదములు.
>>
>> అర్జున గారు మీ సూచన కూడా బాగుంది.
>>
>> ధన్యవాదములు,
>> ప్రవీణ్.
>>
>>
>> 2013/4/21 Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxx>
>>
>>> ప్రవీణ్ గారు,
>>> ఉబుంటు లో చాలా కృషి చేసిన మీరు, మీ ఆసక్తి తెలపటం సంతోషం. సభ్యుల స్పందనలు
>>> పరిగణనలోకి తీసుకొని, నాయకత్వ మార్పులు (వీలుంటే ఒకరి కన్నా ఎక్కువమందికి
>>> హక్కులు వుండేటట్లు) చేద్దాము.
>>>
>>>
>>> ధన్యవాదాలు
>>> అర్జున
>>>
>>> 20 ఎప్రిల్ 2013 2:44 PM న, Praveen Illa <mail2ipn@xxxxxxxxx> ఇలా రాసారు
>>> :
>>>
>>>> నమస్తే,
>>>>
>>>> ఉబుంటు తెలుగు జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టటానికి నేను సిద్ధముగా
>>>> ఉన్నాను.
>>>>
>>>> అర్జున గారు, గత కొన్ని సంవత్సరాలుగా ఉబుంటు తెలుగు జట్టుకు మీరందించిన
>>>> సేవలు విశేషమైనవి.
>>>> ఉబుంటు అంతరవర్తిని తెలుగులోకి తీసుకురావడంలో మీ కృషి, సహాయ సహకారాలు
>>>> మరువలేనివి.
>>>> నాయకత్వ బాధ్యతలు నుండి తప్పుకుంటున్నా, ఇక ముందు కూడా మీ సేవలను జట్టుకు
>>>> అందిస్తారని కోరుకుంటున్నాము.
>>>>
>>>> మిత్రులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయగలరు.
>>>>
>>>> ధన్యవాదములు,
>>>> ప్రవీణ్.
>>>>
>>>>
>>>>
>>>> 2013/4/17 Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxx>
>>>>
>>>>> నమస్తే,
>>>>>
>>>>> గత మూడేళ్లుగా ఉబుంటు తెలుగుని మెరుగుపరచటానికి మీ అందరి సహాయంతో కృషి
>>>>> చేశాను. ఇతర పనులవలన నేను దీనికి నాయకత్వం వహించలేకున్నాను. అనుభవంగల ఇతర
>>>>> సభ్యులు ముందుకువస్తే దీని నాయకత్వ బాధ్యతలు అప్పగించదలచుకున్నాను.
>>>>>
>>>>> ధన్యవాదాలు
>>>>> అర్జున
>>>>> --
>>>>> This message was sent from Launchpad by
>>>>> Arjuna Rao Chavala (https://launchpad.net/~arjunaraoc-gmail)
>>>>> to each member of the Telugu l10n Translation team using the "Contact
>>>>> this
>>>>> team" link on the Telugu l10n Translation team page
>>>>> (https://launchpad.net/~ubuntu-l10n-te).
>>>>> For more information see
>>>>> https://help.launchpad.net/YourAccount/ContactingPeople
>>>>>
>>>>> _______________________________________________
>>>>> Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
>>>>> Post to : ubuntu-l10n-te@xxxxxxxxxxxxxxxxxxx
>>>>> Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
>>>>> More help : https://help.launchpad.net/ListHelp
>>>>>
>>>>
>>>>
>>>
>>
>>
>> --
>> Cheers,
>> Praveen Illa.
>>
>
>
Follow ups
References