← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

ఉబుంటు Trusty Tahr హైదరాబాద్ లో ఒక వేడుక

 

ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న  ఉచిత ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు తరువాతి
వెర్షను  ట్రుస్టి తాహ్ర్   (14.04) 17.04.2014 నాడు విడుదల కాబోతుంది.కదా ఈ
సందర్బంగా హైదరాబాద్ లో ఒక వేడుక చేస్తే ఎలా ఉంటుంది ?
మూడు రోజులలో భారీ ఎత్తున చేయలేకపోయినా కొంత వరకు చేయటానికి సమయం ఉన్నది .
మిత్రులు సలహాలు సూచనలు ఇవ్వగలరు.


--
మీ శ్రేయోభిలాషి
కశ్యప్
9396533666
kaburlu.wordpress.com