ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00023
Re: గింప్ గ్నూ ఇమేజ్ మానిప్యులేషన్ ప్రోగ్రాం అనువాద సహాయము కావలెను.
ప్రియమైన స్నేహితులకి,
ఈ poedit అంటే ఏమిటో చెప్పగలరా?
నేను కూడ ప్రయత్నిస్తాను, ఇక పోతే, గింప్ ఎలా అనువాదము చేయాలి, దయచేసి కొంచెం,
వివరంగా చెబితే, నేను కూడా మీ బాద్యత లో బాగస్వామ్యం వహిస్తాను.
మరొక చిన్న విషయం, గింప్ లో additional fonts ఇంస్టాల్ చెయ్యాలంటే ఎలా? gradients,
shades మీద ఎక్కువ గా పనిచేయాలంటే ఎలా?
దయచేసి సహకరించగలరు.
ధన్యవాదములు.
________________________________
From: arjuna rao chavala <arjunaraoc@xxxxxxxxxxxxxx>
To: Praveen <mail2ipn@xxxxxxxxx>
Cc: ubuntu-l10n-te@xxxxxxxxxxxxxxxxxxx
Sent: Thu, 25 November, 2010 4:43:13 AM
Subject: Re: [Ubuntu-l10n-te] గింప్ గ్నూ ఇమేజ్ మానిప్యులేషన్ ప్రోగ్రాం అనువాద
సహాయము కావలెను.
2010/11/24 Praveen <mail2ipn@xxxxxxxxx>
On నవంబరు 24 బుధవారం 2010 ఉ. 04:25, arjuna rao chavala wrote:
>
>>
>>
>>>
>
నేను Gtranslator PO Editor వాడుతున్నాను. మీరు చెప్పింది నిజమే, ఇందులో చాలా పదాలు
వున్నాయి ఒక్కడే చెయ్యడం కష్టమే.నేను గనోమే నుండి దిగుమతి చేసుకున్న దస్త్రాలను
పంపుతున్నాను అందులో చేసేటప్పుడు నాకు ఆ విధంగా దోషం చూపించింది దాని ప్రారంభ దశలో
కొన్ని సెట్టింగులు చెయ్యాలేమో.. బహుశ నాకు సరిగా తెలియక అలా రావచ్చు.అనువాదం
చేసేటప్పుడు విండోలో భాష సెట్టింగుల సమాచారం సరిగా ఇవ్వకపోవడం వలనేమో..
.pot ఫైళ్లని .po గా పేరు మార్చాలి. అప్పడు అనువాదం చేస్తే ఇబ్బంది ఉండకపోవచ్చు.
నేని poedit http://www.poedit.net/ వాడితే బాగానే కనపడినవి. ఇక 2833 పైగా
పదబంధాలున్నాయి. వాటిని ప్రాధాన్యత వారీగా చేయాలంటే, launchpad బయట, అన్ని చేయాలంటే
launchpad లో చేయటం మంచిది.
ధన్యవాదాలు
అర్జున
Follow ups
References