ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00035
Re: తెలుగు స్థానికీకరణ తాజా సమాచారం మరియు కొత్త సంవత్సర ప్రాధాన్యతలు
ఇదొక్కదానికే రెండు భాషలలో సమాధానాలు రాస్తున్నాను.
Replying in both languages just this time.
జయ గారి స్పందనకి ప్రత్యుత్తరం.
Response to Jaya's reply
2011/1/13 Jaya Bharadwaj <bharadwaj.j@xxxxxxxxx>
> Amazing work Arjuna Rao garu!
>
> You have always been the lone star of this project, yet you got it done!
>
> very inspiring work!
>
> మీ ప్రశంసలకి అభివందనాలు.
Thanks for your compliments
> there's another small thing you may consider or if you don't it doesn't
> matter. In many of your mails there were time when I did not understand
> telugu because of my lack of knowledge.
> It'de be nice if you consider sending your mail in both Telugu and English
> language.
>
> ఇంగ్లిషులో సునాయాసంగా కంప్యూటర్ వాడుతున్న తెలుగు తెలిసిన వారు, తెలుగు వాడి
మార్గదర్శకులు కావాలన్నదే నా ఆకాంక్ష. రెండింటిలో పంపించటము తెలుగుని
కంప్యూటర్లు సరిగా చూపించనపుడు వుపయోగంగా వుండివుంటుందేమో కాని ప్రస్తుత
పరిస్థితులలో అవసరం లేదు. తెలుగు పై ఆసక్తి వుంటే మీ తెలుగుని
మెరుగుపరుచకోవటానికి చాలా వనరులు సహాయం అందుబాటులో వుంది. తెలుగులోనే రాయటానికి
ప్రయత్నించటం చాలా ముఖ్యమైనది.
People who are comfortable with English on Computers and who know Telugu,
should become the trail blazers for Telugu interface use on computers.
Writing mails in both English and Telugu would have been allright in the
past, when some computers were not able to render Telugu properly, but it is
not relevent. For people interested in improving their knowledge of Telugu,
there are many sources on the net. Writing mails in Telugu is a very
important step.
> Thanks for all the contribution you are doing. And all the best for your
> the rest of your project.
>
> ధన్యవాదాలు
Thanks
అర్జున
Arjuna
References