← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: తెలుగు స్థానికీకరణ తాజా సమాచారం మరియు కొత్త సంవత్సర ప్రాధాన్యతలు

 

ఇటీవలి మార్పులు...

2011/1/13 Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxxxxxxx>

> మిత్రులారా,
> ఇటీవల నేను లిబ్రెఆఫీసు తెలుగు స్థానికీకరణ
> <http://wiki.documentfoundation.org/Te>చాలావరకు పరిష్కరించి, మఖ్యంగా రైటర్
> సంవాదాలు అర్ధవంతమైనవిగా మరియు అక్షరక్రమ దోషాలులేకుండా చేసి దాఖలుచేశాను. RC3
> తో అది విడుదలవుతుంది.
> ఏప్రిల్ చివరికల్లా ఉబుంటు పూర్తి తెలుగు విడుదల చేయటానికి నా వంతు కృషి
> చేస్తున్నాను. మీ తోడ్పాటు, సహయం కోరుచున్నాను. దీనికోసం ముఖ్యంగా చేయవలసినవి
> 1) విండోస్ వ్యవస్థలలో డిస్క్ విభజన(Partition) మార్పులు అవసరంలేకుండా
> స్థాపించగల మాడ్యూల్  వూబి<https://translations.launchpad.net/wubi/trunk/+pots/wubi/te/+details>స్థానికీకరణ ( 100 పదబంధాలు)   (ఉబుంటులో తెలుగు బూట్ స్థాయి నుండి కనబడుటానికి
> చర్యలు. డెబియన్ ఇన్స్టాలర్ అనువాదం పూర్తయ్యింది.)
>
డెబియన్ స్క్వీజ్ లో తెలుగు చేర్చబడింది.
ఉబుంటు నేటీ  alpha3 తరువాత వచ్చే సిడి ఇమేజ్లో  తెలుగు బూట్ తోడ్పాటు
వుంటుంది. వీలైతే పరీక్షించి వివరాలు తెలపండి.

2) తెలుగు టైపింగ్ ట్యూటర్ వుపకరణం klavaro
>
దీనికి సరిపడే తెలుగు ఫైళ్లు చేయాలి.
అయితే సాధారణ అనుభవానికి ఇంగ్లిషు కీ బోర్డు అనుభవం తర్వాత తెలుగు పదాలతో అనుభవ
పద్ధతి బాగుంటుందనిపిస్తుంది.


> ౩) లిబ్రెఆఫీసు రైటర్, ఇంప్రెస్ సహాయ ఫైళ్లు
>

సహాయం కొరకు ఎదురుచూస్తున్నాయి

> 3) విద్యా అనువర్తనములు,
> చిన్న పిల్లలకొరకు  gcompris <http://gcompris.net/-en->
>  విషయానికొకటి చొప్పున
> తెలుగు klettres <http://edu.kde.org/klettres/> అక్షరం టైపింగు అనుభవ
> వుపకరణం (పవిత్రన్ కొంత చేశాడు)
> లెక్కలు geogebra <http://www.geogebra.org/cms/>
> సామాజికశాస్త్రం ..గుర్తించాలి
> విజ్ఞానశాస్త్రం .. గుర్తించాలి
> మీ సలహాలతో స్పందించిండి
>
> పురోగతి లేదు.


> లినక్స్ తెలుగు వాడుకరుల వెబ్సైటు<https://sites.google.com/site/linuxteluguusers/>   చూస్తూ వుండండి.
>
ధన్యవాదాలు
అర్జున

References