← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

లిబ్రెఆఫీస్ 3.3 RC3 తెలుగు (పరిష్కరించిన స్థానికతతో) విడుదల

 

నమస్తే,
http://www.libreoffice.org/download/ నుండి ఇప్పుడు పరిష్కరించిన తెలుగు
స్థానికతతో లిబ్రెఆఫీసు పొందవచ్చు.
చాలా మార్పులు జరిగినా, ఇంకొంత మెరుగుచేయవలసిన అవసరం వుంది. మీరు ప్రయత్నించి
మీ సమీక్ష మరియు అనువాదంలో కావలసిన మార్పులను
http://wiki.documentfoundation.org/Te వికీ లో  లేక
మెయిల్ చర్చలద్వారా
తెలియచేయండి.
ధన్యవాదాలు
అర్జున

Follow ups