← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

libreoffice-te కొత్త గూగుల్ గ్రూప్స్ జట్టు- ఆహ్వానం

 

కొత్త లిబ్రెఆఫీస్-తెలుగు
<http://groups.google.com/group/libreoffice-te>జట్టుకి స్వాగతం.
ఈ అనువర్తనము విండోస్, లినక్స్ మరియు యితర వ్యవస్థలలో పనిచేస్తుంది.
దీనిగురించి చర్చించటానికి సరియైన గుంపు లేనందున ఈ కొత్త జట్టుని
సృష్టించడమైనది.  కంప్యూటర్లోలో తెలుగు వాడకం పెరిగేకొద్ది,దీని వినియోగం
పెరుగుతుంది. దీనితో పాటు అక్షరక్రమ తనిఖీ యాడ్-ఆన్ కూడా వుండడంతో ఎక్కువగా
తెలుగు కంప్యూటర్లో వాడేవారికి, పత్రాలు (రైటర్), లెక్కలు(కేల్క్), బొమ్మలు
(డ్రా), ప్రజంటేషన్లు (ఇంప్రెస్)  చాలా వుపయోగంగా వుంటుంది.
ఇటీవలే విడుదలైన RC3 లో స్థానికత చాలావరకు మెరుగైంది.
వివరాలు <http://wiki.documentfoundation.org/Te>

ధన్యవాదాలు
అర్జున