ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00062
Re: లిబ్రెఆఫీస్ 3.3 RC3 తెలుగు (పరిష్కరించిన స్థానికతతో) విడుదల
నమస్తే,
లిబ్రెఆఫీస్ అభివృద్ధి రూపాంతరం:LibreOffice 3.3.2 RC2
(2011-03-17)<http://www.libreoffice.org/download/pre-releases/>
విడుదలయ్యింది. దీనిలో చాలావరకు అన్ని అనువర్తనాలలో అచ్చుతప్పులు దిద్దటం,
ఏకరూపత మెరుగుపరచడం జరిగింది. మీరు పరిశీలించి మీ సలహాలు
http://wiki.documentfoundation.org/Te పేజీలో రాయండి, లేక
మెయిలింగులిస్టుద్వారా తెలపండి. రాసేముందు, ఒకసారి పైన చెప్పిన వికీ
పేజీచదవండి.
ధన్యవాదాలు
అర్జున
2011/1/18 Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxxxxxxx>
> నమస్తే,
> http://www.libreoffice.org/download/ నుండి ఇప్పుడు పరిష్కరించిన తెలుగు
> స్థానికతతో లిబ్రెఆఫీసు పొందవచ్చు.
> చాలా మార్పులు జరిగినా, ఇంకొంత మెరుగుచేయవలసిన అవసరం వుంది. మీరు ప్రయత్నించి
> మీ సమీక్ష మరియు అనువాదంలో కావలసిన మార్పులను
> http://wiki.documentfoundation.org/Te వికీ లో లేక
> మెయిల్ చర్చలద్వారా
> తెలియచేయండి.
> ధన్యవాదాలు
> అర్జున
>
References