ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00054
Re: window & window manager
2011/2/20 Gopal/గోపాల్ <gopal.iiit@xxxxxxxxx>
> నమస్తే,
>
> ప్రస్తుతం జరుగుతున్న అనువాదాల్లో windows అనే పదానికి రెండు అనువాదాలున్నాయి.
> ఒకటి యధాతథందా విండో అని వాడటం, ఇంకోటి గవాక్షము అని. విండో అని వాడటంలో కొన్ని
> సమస్యలున్నాయి. ఒక తెలుగు పదాన్ని ఇంకో తెలుగు పదం తేలిగ్గా అక్కున
> చేర్చుకుంటుంది. manager కి అభికర్త, నిర్వాహకి అని వాడుతున్నారు.
>
> ఇప్పుడు window manager అని ఉన్న చోట, విండో అభికర్త లేదా విండో నిర్వాహకి
> అంటే అది సంకర భాషలా తోస్తుంది. దాని కన్నా గవాక్షాభికర్త అంటే పొందికగా,
> చక్కగా ఉంది. కాబట్టి విండో ని ఇకపై గవాక్షం అనే అందామా? (FUEL వాళ్ళు గవాక్షం
> నుంచి విండో కి వచ్చారు కొత్త రివిజన్ లో).
>
> సాధారణమైన కంప్యూటర్ పదజాలాన్ని తెలుగులో లిప్యంతరీకరణంతో రాయటమే మంచిదన్న
విధానం వాడాము. కొంత సంకర పదాలున్నా సాంకేతిక పదజాలానికి అదే మంచి పద్దతి
అనిపిస్తుంది నాకైతే.
ధన్యవాదాలు.
అర్జున
Follow ups
References