ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00058
height & width resolutions
నేను చూసిన అనువాదాల్లో ఎత్తు రెజల్యూషన్ అని వాడుతున్నారు height resolution
కి. fuel వాళ్ళు resolution కి విభాజకత అని మంచి పదం చేర్చారు. దాన్ని ఆధారంగా
తీస్కుని మనం *నిలువు విభాజకత, అడ్డ విభాజకత* అని వాడితే సబబుగా ఉంటుందని మనవి.
Regards,
--
Koduri Gopala Krishna,
Cognitive Science Lab, IIIT - Hyderabad, India.
Music Technology Group, UPF - Barcelona, Spain.
Portfolio - http://tidbits.co.in
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
Follow ups