ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00059
person & tense
కాలేజీ లో రాసే ప్రోగ్రాంలు, పరిశోధన పత్రాలు లాంటి వాటిల్లో సాధ్యమైనంత వరకు
first person లో రాయద్దని చెప్తారు. వాడుకరి ని సంబోదించి రాయాలంటే దాని voice
మార్చి రాస్తాము.
ఉదా: You need to click this button to do that బదులు To do that, this button
needs to be clicked అని రాస్తాం.
ఆలోచించి చూస్తే ఇది చాలా ఉపయోగకరం. అనువాదం చేసేటప్పుడు ఒక tense లో ఉన్న
ఇంగ్లీష్ వాఖ్యం అదే tense లో అనువాదం చేయాలంటే కొన్ని సార్లు చాలా కష్టం
అవ్వచ్చు, అదే tense మారిస్తే అనుకోనంత సులువుగా అయిపోవచ్చు. అనువాదాల్లో నాకు
అక్కడక్కడ ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని ఇక్కడ
ఉంచుతున్నాను.. మీకు తెలిసే ఉంటే ఓకే! :-)
Regards,
--
Koduri Gopala Krishna,
Cognitive Science Lab, IIIT - Hyderabad, India.
Music Technology Group, UPF - Barcelona, Spain.
Portfolio - http://tidbits.co.in
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
Follow ups