← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

customize & configure

 

ఈ రెంటికి ప్రస్తుతానికి ఒకటే పదం ఉంది - మలచు అని.

customize కి తాడేపల్లి గారు ప్రతిపాదించిన అనురూపణ బావుంది. ఇప్పుడు వాడుతున్న
మలచు కంటే అది వాడితే ఇంకా బాగా అర్థమయ్యేలా ఉంది.

ఇక configure విషయానికొస్తే, fuel వారి లిస్టులో configuration editor కి మరీ
అన్యాయంగా మలచు కూర్పరి అని ఉంది :-( నాకైతే జంధ్యాల సినిమా తిట్టు
గుర్తొచ్చింది :-). దీనికి ఏదో ఒక మంచి అనువాదం ఆలోచించమని సభ్యులకి మనవి.
తెలుగు పదానికి కూడా మెయిల్ చేస్తాను.

Regards,
--
Koduri Gopala Krishna,
Cognitive Science Lab, IIIT - Hyderabad, India.
Music Technology Group, UPF - Barcelona, Spain.

Portfolio - http://tidbits.co.in
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com