← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: person & tense

 

2011/2/21 Gopal/గోపాల్ <gopal.iiit@xxxxxxxxx>

> కాలేజీ లో రాసే ప్రోగ్రాంలు, పరిశోధన పత్రాలు లాంటి వాటిల్లో సాధ్యమైనంత వరకు
> first person లో రాయద్దని చెప్తారు. వాడుకరి ని సంబోదించి రాయాలంటే దాని voice
> మార్చి రాస్తాము.
>
>  సంప్రదాయాలు మారుతున్నాయి. ఇంతకుముందల ఆమోదయోగ్యమైనవి, కొన్ని మార్పులు
చెందుతున్నాయి. కంప్యూటర్, వెబ్ 2.0 లో  నేరుగా చెప్పటమే నాకు తెలిసినంతవరకు
సాధారణ వాడుకలోవుంది.

> ఉదా: You need to click this button to do that బదులు To do that, this button
> needs to be clicked అని రాస్తాం.
>

త్వరగా అర్థమవటానికి మొదటిదే బాగుంటుంది.


>
> ఆలోచించి చూస్తే ఇది చాలా ఉపయోగకరం. అనువాదం చేసేటప్పుడు ఒక tense లో ఉన్న
> ఇంగ్లీష్ వాఖ్యం అదే tense లో అనువాదం చేయాలంటే కొన్ని సార్లు చాలా కష్టం
> అవ్వచ్చు, అదే tense మారిస్తే అనుకోనంత సులువుగా అయిపోవచ్చు. అనువాదాల్లో నాకు
> అక్కడక్కడ ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని ఇక్కడ
> ఉంచుతున్నాను..  మీకు తెలిసే ఉంటే ఓకే! :-)
>
తెలుగు వుదాహరణ కూడా ఇవ్వండి.

FUEL  కొరకు, రాజేష్ రంజన్  రూపొందించిన కరదీపిక లాంటిది తెలుగులో చేయటం
మంచిది.
https://fedorahosted.org/fuel/wiki/fuel-hindi#FUELComputerTranslationstyleandconventionguideforHindi

మీరు చేపట్టగలరేమో తెలపండి.
ధన్యవాదాలు
అర్జున

References