← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: ఉబుంటు 11.04 నాటీ నార్వాల్ విడుదల ప్రణాళిక

 

ధన్యవాదాలు మిత్రమా...
మరికొందరు మిత్రులు కూడా మీలా స్పందిస్తే బాగుండును...

-- 
*ధన్యవాదాలు,*
ప్రవీణ్.

30 మార్చి 2011 12:47 సా న, raghu bhushan <acstcomputers@xxxxxxxxx> ఇలా
రాసారు :

> Dear friend,
>
> Thanks for your efforts.  We support you in this endeavour.
>
>
> Raghu bhushan
>
>
>
> 2011/3/29 ప్రవీణ్ <mail2ipn@xxxxxxxxx>
>
>> మిత్రులారా,
>>
>> ఉబుంటు కొత్త వెర్షన్ ఉబుంటు 11.04 నాటీ నార్వల్ విడుదలకు సిద్ధమవుతోంది.
>> ఉబుంటు 11.04 నాటీ నార్వల్ విడుదల వివరాలు
>>
>> 1. ఉబుంటు 11.04 Alpha 1 (December)
>> 2. ఉబుంటు 11.04 Alpha 2 (3 Feb 2011)
>> 3.  ఉబుంటు 11.04 Alpha 3(3 Mar 2011)
>> 4. ఉబుంటు 11.04 Beta 1 (31 March 2011)
>> 5. ఉబుంటు 11.04 Beta 2(14 April 2011)
>> 6. ఉబుంటు 11.04 Final Version (28 April 2011)
>>
>> ప్రస్తుతం ఆల్ఫా 3 వెర్షన్ నడుస్తోంది.చివరి విడుదల(ఏప్రిల్ 28) కల్లా దాదాపు
>> అన్నిటినీ పూర్తిచేసి తెలుగు వారందరికీ ఉబుంటు లినక్స్ ను అందివ్వడానికే ఈ
>> ప్రయత్నం.అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఉబుంటు జట్టుని బలపరిచి మరింత అభివృద్ధి
>> పరుచుటకు కృషి చేయాలి.
>> రాబోవు ఉబుంటు వెర్షన్ను సాధ్యమైనంత వరకూ తెలుగులోకి స్థానికీకరించి, ఉన్న
>> వాటిని మెరుగుపరిచాలి.ప్రస్తుతం ఎల్లుండ అనగా మార్చి 31వ తేదీన బీటా వెర్షన్ 1
>> విడుదత అవుతోంది.వీలైతే దీనిని పరీక్షించి చేయవలసిన మార్పులను సూచించగలరు.
>>
>> ఉబుంటు ప్రచార సామాగ్రి కోసం స్ప్రెడ్ ఉబుంటు<http://spreadubuntu.org/te/node/529>వెబ్ సైటును సందర్శించండి.అక్కడ ఉన్న సామాగ్రిని వాడుకుని మీ బ్లాగులలో మరియు
>> సైటులలోను ప్రచారం చేయవచ్చు.
>>
>> గమనిక: ఈ మెయిలుకు ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా స్పందించగలరు.
>>
>> కొన్ని ఉపయోగపడే లింకులు.
>>
>> https://launchpad.net/~ubuntu-l10n-te
>> https://wiki.ubuntu.com/AndhraPradeshTeam
>> http://ubuntu-ap.ubuntuforums.org
>> https://sites.google.com/site/linuxteluguusers/
>> *
>> *ఎక్కువ మంది స్పందనలను ఆశిస్తూ...
>>
>> *ధన్యవాదాలు,*
>> ప్రవీణ్.
>>
>>
>> --
>> Ubuntu-in-ap mailing list
>> Ubuntu-in-ap@xxxxxxxxxxxxxxxx
>> Modify settings or unsubscribe at:
>> https://lists.ubuntu.com/mailman/listinfo/ubuntu-in-ap
>>
>>
>
>

References