← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: ఉబుంటు 11.04 నాటీ నార్వాల్ విడుదల ప్రణాళిక

 

ప్రవీణ్,

2011/3/29 ప్రవీణ్ <mail2ipn@xxxxxxxxx>

> మిత్రులారా,
>
> ఉబుంటు కొత్త వెర్షన్ ఉబుంటు 11.04 నాటీ నార్వల్ విడుదలకు సిద్ధమవుతోంది.
> ఉబుంటు 11.04 నాటీ నార్వల్ విడుదల వివరాలు
>
> 1. ఉబుంటు 11.04 Alpha 1 (December)
> 2. ఉబుంటు 11.04 Alpha 2 (3 Feb 2011)
> 3.  ఉబుంటు 11.04 Alpha 3(3 Mar 2011)
> 4. ఉబుంటు 11.04 Beta 1 (31 March 2011)
> 5. ఉబుంటు 11.04 Beta 2(14 April 2011)
> 6. ఉబుంటు 11.04 Final Version (28 April 2011)
>
> ప్రస్తుతం ఆల్ఫా 3 వెర్షన్ నడుస్తోంది.చివరి విడుదల(ఏప్రిల్ 28) కల్లా దాదాపు
> అన్నిటినీ పూర్తిచేసి తెలుగు వారందరికీ ఉబుంటు లినక్స్ ను అందివ్వడానికే ఈ
> ప్రయత్నం.అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఉబుంటు జట్టుని బలపరిచి మరింత అభివృద్ధి
> పరుచుటకు కృషి చేయాలి.
> రాబోవు ఉబుంటు వెర్షన్ను సాధ్యమైనంత వరకూ తెలుగులోకి స్థానికీకరించి, ఉన్న
> వాటిని మెరుగుపరిచాలి.ప్రస్తుతం ఎల్లుండ అనగా మార్చి 31వ తేదీన బీటా వెర్షన్ 1
> విడుదత అవుతోంది.వీలైతే దీనిని పరీక్షించి చేయవలసిన మార్పులను సూచించగలరు.
>
>
మీ కృషి అభివందనీయం.
లినక్స్ /కంప్యూటర్ తెలుగులో వాడదామనేవారందరికి 11.04 చక్కని అవకాశంగా
మారుతుందని అశిస్తాను.

ధన్యవాదాలు
అర్జున

Follow ups

References