ubuntu-l10n-te team mailing list archive
-
ubuntu-l10n-te team
-
Mailing list archive
-
Message #00067
Re: ఉబుంటు 11.04 నాటీ నార్వాల్ విడుదల ప్రణాళిక
ఎక్కువ మొత్తం లో సి డి లు పంచటానికి అవకాశం వున్నదా, హైదరాబాద్ లో వెయ్యికి
పైగా డిగ్రీ , ఇంజనీరింగ్ కాలేజిలు వున్నాయి ,
I distributed around 60 , I got 10 CDs form Ubuntu .please let me know is
there any way to get more CDs
31 మార్చి 2011 3:15 సా న, Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxxxxxxx> ఇలా
రాసారు :
> ప్రవీణ్,
>
> 2011/3/29 ప్రవీణ్ <mail2ipn@xxxxxxxxx>
>
>> మిత్రులారా,
>>
>> ఉబుంటు కొత్త వెర్షన్ ఉబుంటు 11.04 నాటీ నార్వల్ విడుదలకు సిద్ధమవుతోంది.
>> ఉబుంటు 11.04 నాటీ నార్వల్ విడుదల వివరాలు
>>
>> 1. ఉబుంటు 11.04 Alpha 1 (December)
>> 2. ఉబుంటు 11.04 Alpha 2 (3 Feb 2011)
>> 3. ఉబుంటు 11.04 Alpha 3(3 Mar 2011)
>> 4. ఉబుంటు 11.04 Beta 1 (31 March 2011)
>> 5. ఉబుంటు 11.04 Beta 2(14 April 2011)
>> 6. ఉబుంటు 11.04 Final Version (28 April 2011)
>>
>> ప్రస్తుతం ఆల్ఫా 3 వెర్షన్ నడుస్తోంది.చివరి విడుదల(ఏప్రిల్ 28) కల్లా దాదాపు
>> అన్నిటినీ పూర్తిచేసి తెలుగు వారందరికీ ఉబుంటు లినక్స్ ను అందివ్వడానికే ఈ
>> ప్రయత్నం.అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఉబుంటు జట్టుని బలపరిచి మరింత అభివృద్ధి
>> పరుచుటకు కృషి చేయాలి.
>> రాబోవు ఉబుంటు వెర్షన్ను సాధ్యమైనంత వరకూ తెలుగులోకి స్థానికీకరించి, ఉన్న
>> వాటిని మెరుగుపరిచాలి.ప్రస్తుతం ఎల్లుండ అనగా మార్చి 31వ తేదీన బీటా వెర్షన్ 1
>> విడుదత అవుతోంది.వీలైతే దీనిని పరీక్షించి చేయవలసిన మార్పులను సూచించగలరు.
>>
>>
> మీ కృషి అభివందనీయం.
> లినక్స్ /కంప్యూటర్ తెలుగులో వాడదామనేవారందరికి 11.04 చక్కని అవకాశంగా
> మారుతుందని అశిస్తాను.
>
> ధన్యవాదాలు
> అర్జున
>
>
>
> --
> You received this message because you are subscribed to the Google Groups
> "linux-telugu-users" group.
> To post to this group, send an email to
> linux-telugu-users@xxxxxxxxxxxxxxxx.
> To unsubscribe from this group, send email to
> linux-telugu-users+unsubscribe@xxxxxxxxxxxxxxxx.
> For more options, visit this group at
> http://groups.google.com/group/linux-telugu-users?hl=en-GB.
>
--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com
References