← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: లినక్స్ జ్ఞాన తరంగాలు

 

తెలుగుకు ఓసీఆర్ నేను ఇవ్వగలను, అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో తెలుగు ఉనికి కి
నేను కొంత మాటర్ ఇవ్వగలను

15 సెప్టెంబర్ 2011 11:50 సా న, రహ్మానుద్దీన్ షేక్ <nani1only@xxxxxxxxx> ఇలా
రాసారు :

> 2011/9/15 Praveen Garlapati <praveengarlapati@xxxxxxxxx>
>
>> ఐడియా బాగుంది. నా వంతు సహాయం అందించడానికి ప్రయత్నిస్తాను.
>> మీరు సూచించిన ఉపకరణాలు నేను వాడడం తక్కువ :) ఇంకే విషయం గురించయినా
>> వ్రాయగలనేమో ప్రయత్నిస్తాను.
>>
>
> సరే ఇక ఎవరెవరు ఏ ఏ అంశాలపి రాయాలనుకుంటున్నారో చర్చిద్దాం.
> స్థూలంగా నేననుకున్నవి
>
>
>    1. లినక్స్ పంపకాలు(డెబియన్ పై ఒక వ్యాసం, ఉబుంటూ పై ఒక వ్యాసం, మరేదయినా
>    పంపకం పై ఒక వ్యాసం)
>    2. లినక్స్ చరితమ్
>    3. లినక్స్ స్థానికీకరణ
>    4. లినక్స్ విశేషాలు లోటుపాట్లు
>    5. స్వేఛ్ఛా ఉపకరణాల చరిత్ర
>    6. ఫైర్ఫాక్స్ మొదలగు ఉపకరణాలు
>    7. గింప్ మొదలగు ఉపకరణాలు
>    8. తెలుగుకు ఓసీఆర్
>    9. కాపీరైటు మరియు సీసీ ఇంకా ఇతర లైసెన్సులు, వాటి ప్రాధాన్యతలు
>    10. తెలుగులో లేటెక్సు
>    11. తెలుగులో సోషల్ నెట్వర్కింగ్
>    12. అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో తెలుగు ఉనికి
>    13. జాలంలో తెలుగు ఉనికి
>    14. ఒక ఐటీ ఉద్యోగి నిత్య జీవితంలో తెలుగు.
>
> ఇవి కాక మరేమయినా విషయాలు ఉంటే తెలుపండి, ఎవరెవరు ఏ ఏ విషయాలపై రాస్తున్నారో
> ఇక్కడ చర్చించండి.
> ప్రతీ వ్యాసం మీరెంచుకున్నా విషయాన్ని పూర్తిగా తెలిపేదిగా ఉండాలి. మన
> పుస్తకానికి చదువరులు స్కూలు విద్యార్థులు మొదలు గృహిణులు, కంప్యూటర్ పరిజ్ఞానం
> ఉన్నవారు, ఉపాధ్యాయులు, మున్నగు వారు. అందరికీ జ్ఞానాన్ని ఇచ్చేవిగా వ్యాసాలు
> ఉండాలి.
> పైన తెలిపిన విధంగా ఆయా తేదీలకల్లా వ్యాసాలు అందేట్టు పంపగలరు.
>
> మీ
> Rahimanuddin Shaik
> నాని
> ॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥
>
>  --
> You received this message because you are subscribed to the Google Groups
> "linux-telugu-users" group.
> To post to this group, send an email to
> linux-telugu-users@xxxxxxxxxxxxxxxx.
> To unsubscribe from this group, send email to
> linux-telugu-users+unsubscribe@xxxxxxxxxxxxxxxx.
> For more options, visit this group at
> http://groups.google.com/group/linux-telugu-users?hl=en-GB.
>



-- 
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com

Follow ups

References