← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: లినక్స్ జ్ఞాన తరంగాలు

 

నమస్కారం,
ఇక ఎవరెవరు ఏ ఏ విషయాల పై రాయాలనుకుంటున్నారో తెలిపే సమయం వచ్చింది.


>
>>    1. లినక్స్ పంపకాలు(డెబియన్ పై ఒక వ్యాసం, ఉబుంటూ పై ఒక వ్యాసం, మరేదయినా
>>    పంపకం పై ఒక వ్యాసం)
>>    2. లినక్స్ చరితమ్
>>    3. లినక్స్ స్థానికీకరణ
>>    4. లినక్స్ విశేషాలు లోటుపాట్లు
>>    5. స్వేఛ్ఛా ఉపకరణాల చరిత్ర
>>    6. ఫైర్ఫాక్స్ మొదలగు ఉపకరణాలు
>>    7. గింప్ మొదలగు ఉపకరణాలు
>>    8. తెలుగుకు ఓసీఆర్
>>    9. కాపీరైటు మరియు సీసీ ఇంకా ఇతర లైసెన్సులు, వాటి ప్రాధాన్యతలు
>>    10. తెలుగులో లేటెక్సు
>>    11. తెలుగులో సోషల్ నెట్వర్కింగ్
>>    12. అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో తెలుగు ఉనికి
>>    13. జాలంలో తెలుగు ఉనికి
>>    14. ఒక ఐటీ ఉద్యోగి నిత్య జీవితంలో తెలుగు.
>>
>> --
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥

Follow ups

References