← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: ఉబుంటు తెలుగు అనువాదం జట్టు నాయకత్వ మార్పు

 

నమస్తే,

ఇప్పటికి వచ్చిన స్పందనలనుపరిశీలించిన తరువాత ప్రవీణ ఇల్లా <mail2ipn@xxxxxxxxx>
అభ్యర్థిత్వానికి మద్దతు వున్నదని తెలిసింది. వేరే అభ్యర్థనలు లేవు. ఈ జట్టు
నాయకత్వం  ప్రవీణ్ కు అప్పగించటం జరిగింది. అభివందనలు, ప్రవీణ్!
గత మూడు సంవత్సరాలలో తోడ్పాటు ఇచ్చిన అందరకు ధన్యవాదాలు. ప్రవీణ్ నాయకత్వంలో
ఉబుంటు తెలుగు  మరింత అభివృద్ధి అవ్వాలని కోరుతున్నాను.

ధన్యవాదాలు.
అర్జున

29 ఎప్రిల్ 2013 6:26 PM న, Raja Genupula <genupulas@xxxxxxxxxx> ఇలా రాసారు :

> Dear Ubuntu friends
>
>
>                       I will give my support to your decision. chhose the
> best.
> With best wishes
> ___________________
> G.Raja Sekhar Reddy
>   ------------------------------
>  *From:* Gopal/గోపాల్ <gopala.koduri@xxxxxxxxx>
> *To:* Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxx>
> *Cc:* Kasyap Palivela <kasyap.p@xxxxxxxxx>; Gopala Krishna Koduri <
> gopal.iiit@xxxxxxxxx>; Raja <raja.genupula@xxxxxxxxx>; ubuntu-l10n-te <
> ubuntu-l10n-te@xxxxxxxxxxxxxxxxxxx>; Praveen Illa <mail2ipn@xxxxxxxxx>
> *Sent:* Monday, 29 April 2013 3:29 PM
> *Subject:* Re: [Ubuntu-l10n-te] ఉబుంటు తెలుగు అనువాదం జట్టు నాయకత్వ
> మార్పు
>
> I support Praveen Illa for the position in this case (or otherwise too!).
> On Apr 29, 2013 11:52 AM, "Arjuna Rao Chavala" <arjunaraoc@xxxxxxxxx>
> wrote:
>
> నమస్తే,
> నేను నాయకత్వ మార్పు గురించి కొంత పరిశోధించాను.
> Telugu l10n Translation <https://launchpad.net/~ubuntu-l10n-te> జట్టుకి
> నాయకత్వం ఒకరు మాత్రమే. మెయిలింగ్ లిస్టులో ఎక్కువమందిని నిర్వాహకులుగా చేయవచ్చ
> ేమో.  అందువలన మనం ఏకాభిప్రాయానికి రావటం మంచిది. ఎక్కువ మందికి  ఆసక్తి
> వుంటే  ఆరునెలల తరువాత ఇంకొకరికి అవకాశం ఇవ్వవచ్చు.
> ఈ వారాంతం అనగా  5 మే 2013 లోగా మీ అభిప్రాయాలు తెలియచేయండి.
>
> ధన్యవాదాలు.
> అర్జున
>
>
> 22 ఎప్రిల్ 2013 8:35 AM న, Raja <raja.genupula@xxxxxxxxx> ఇలా రాసారు :
>
>
>
> Hi all
>
> Don't forget me Ubuntu People.
> Right now I am busy but after a week I can join with our team.
>
>
>
> Sent from my Xperia™ smartphone
>
>
> Praveen Illa <mail2ipn@xxxxxxxxx> wrote:
>
> గోపాల్ గారు, కష్యప్ గారు మీ మద్ధతు తెలిపినందుకు ధన్యవాదములు.
>
> అర్జున గారు మీ సూచన కూడా బాగుంది.
>
> ధన్యవాదములు,
> ప్రవీణ్.
>
>
> 2013/4/21 Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxx>
>
>  ప్రవీణ్ గారు,
> ఉబుంటు లో చాలా కృషి చేసిన మీరు, మీ ఆసక్తి తెలపటం సంతోషం. సభ్యుల స్పందనలు
> పరిగణనలోకి తీసుకొని, నాయకత్వ మార్పులు (వీలుంటే ఒకరి కన్నా ఎక్కువమందికి
> హక్కులు వుండేటట్లు) చేద్దాము.
>
>
> ధన్యవాదాలు
> అర్జున
>
> 20 ఎప్రిల్ 2013 2:44 PM న, Praveen Illa <mail2ipn@xxxxxxxxx> ఇలా రాసారు :
>
> నమస్తే,
>
> ఉబుంటు తెలుగు జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టటానికి నేను సిద్ధముగా ఉన్నాను.
>
> అర్జున గారు, గత కొన్ని సంవత్సరాలుగా ఉబుంటు తెలుగు జట్టుకు మీరందించిన సేవలు
> విశేషమైనవి.
> ఉబుంటు అంతరవర్తిని తెలుగులోకి తీసుకురావడంలో మీ కృషి, సహాయ సహకారాలు
> మరువలేనివి.
> నాయకత్వ బాధ్యతలు నుండి తప్పుకుంటున్నా, ఇక ముందు కూడా మీ సేవలను జట్టుకు
> అందిస్తారని కోరుకుంటున్నాము.
>
> మిత్రులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయగలరు.
>
> ధన్యవాదములు,
> ప్రవీణ్.
>
>
>
> 2013/4/17 Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxx>
>
> నమస్తే,
>
> గత మూడేళ్లుగా ఉబుంటు తెలుగుని మెరుగుపరచటానికి మీ అందరి సహాయంతో కృషి
> చేశాను. ఇతర పనులవలన నేను దీనికి నాయకత్వం వహించలేకున్నాను. అనుభవంగల ఇతర
> సభ్యులు ముందుకువస్తే దీని నాయకత్వ బాధ్యతలు అప్పగించదలచుకున్నాను.
>
> ధన్యవాదాలు
> అర్జున
> --
> This message was sent from Launchpad by
> Arjuna Rao Chavala (https://launchpad.net/~arjunaraoc-gmail)
> to each member of the Telugu l10n Translation team using the "Contact this
> team" link on the Telugu l10n Translation team page
> (https://launchpad.net/~ubuntu-l10n-te).
> For more information see
> https://help.launchpad.net/YourAccount/ContactingPeople
>
> _______________________________________________
> Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
> Post to     : ubuntu-l10n-te@xxxxxxxxxxxxxxxxxxx
> Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
> More help   : https://help.launchpad.net/ListHelp
>
>
>
>
>
>
> --
> Cheers,
> Praveen Illa.
>
>
>
>
>

References