← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: గింప్ గ్నూ ఇమేజ్ మానిప్యులేషన్ ప్రోగ్రాం అనువాద సహాయము కావలెను.

 

నమస్కారం,

2010/11/25 musunuru kamakshaiah <chinnikama@xxxxxxxxxxx>:
> ప్రియమైన స్నేహితులకి,
>
> ఈ poedit అంటే ఏమిటో చెప్పగలరా?
ఇది అనువాద సహాయక సాధనం. మరిన్ని వివరాలు ఈ లింకు (ఇంతకుముందు ఇచ్చాను మరల
ఇస్తున్నానుhttp://www.poedit.net/), అలాగే  స్థానికీకరణ తెవికీ మొలక
వ్యాసం<http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3>
మరియు దాని ఇంగ్లీషు వికీ లింకు, ముఖ్యంగా
https://sites.google.com/site/linuxteluguusers/ చూడండి.
> నేను కూడ  ప్రయత్నిస్తాను, ఇక పోతే, గింప్ ఎలా అనువాదము చేయాలి, దయచేసి
కొంచెం,
> వివరంగా చెబితే, నేను కూడా మీ బాద్యత లో బాగస్వామ్యం వహిస్తాను.
మంచిది,
https://translations.launchpad.net/ubuntu/maverick/+source/gimp/+pots/gimp20/te/+translateలో;
అనువాదం చేయండి.
> మరొక చిన్న విషయం, గింప్ లో additional fonts ఇంస్టాల్ చెయ్యాలంటే ఎలా?
నిర్వహణ వ్యవస్థలో ఉన్న ఖతులను గింప్ వాడుతుంది. దానికి మీ నిర్వహణ వ్యవస్థ
సమాచారము చూడండి.
> gradients, shades మీద ఎక్కువ గా పనిచేయాలంటే ఎలా?
వాటికి గూగుల్ లో  gimp ytube  అని అన్వేషిస్తే ఉపయోగం వుండవచ్చు.

References