← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: కొత్త సభ్యుల నమోదులో మార్పులు -ప్రతిపాదన

 

31 డిసెంబర్ 2010 8:03 ఉ న, Prudhvi Krishna Surapaneni <p@xxxxxxx> ఇలా రాసారు
:

> Hi
>
> I agree. But, i also think that at the current stage, the membership should
> not be restricted. I think it would be a motivating factor to produce more
> translations. Being a part of something ambitious was a motivating factor
> for me. But, then again its been quite a while since i worked on
> translations and swetcha project. If possible we could meet for a formal IRC
> Session and discuss the direction further.
>
> సభ్యులు నిరంతరం అనువాదంలో పాలుపంచుకోవాలన్న నిబంధన లేదు. కాని అనువాదంలో
అసక్తి ఎంతవరకు వుందో తెలుసుకొనే అవకాశం ఈ నిబంధన వలన తెలుస్తుంది.
సంఖ్య వున్నంత మాత్రాన ఉపయోగంలేదు. సభ్యులు కావటం ఇష్టంలేని వారు కూడా
పాలుపంచుకొనే అవకాశం వున్నది కాబట్టి, పేరు మాత్రానికే  సభ్యులవటం వలన
ఉపయోగంనాకు అర్థంకావటంలేదు.
అలా చేరటానికి మామూలు మెయిలింగ్ జాబితాలు
http://groups.google.com/group/linux-telugu-users
 ఫేస్బుక్ సమూహాలు
http://www.facebook.com/#!/home.php?sk=group_112411615489324&ap=1 ఇంకా
ఇతరత్రా గ్రూపులు (ఇండ్లినక్స్)
 వున్నాయి కదా.
అనువాదపటిమ ఎలావుందో తెలుసుకోవటానికి, కొంత పని చేసినతరువాత సభ్యత్వం
కల్పించమని ఉబుంటు మార్గదర్శకాలు చెపుతున్నాయి. సభ్యులు అనువాదం చేస్తే  వాటికి
సమీక్షావసరం వుండదని గమనించాలి.

IRC లో చర్చకు నేను అంగీకారం తెలుపుతున్నాను.
తేది, సమయం తెలపండి.
ధన్యవాదాలు
అర్జున

References