← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Fwd: కొత్త సభ్యుల నమోదులో మార్పులు -ప్రతిపాదన

 

ఇంతకు ముందు స్పందన లిస్టుకి పంపబడలేదని గమనించడమైనది. అందువలన ఫార్వర్డ్
చేస్తున్నాను.

---------- ఫార్వర్డ్ చేసిన సందేశం ----------
పంపినవారు: Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxxxxxxx>
తేది: 31 డిసెంబర్ 2010 5:11 సా
సబ్జెక్టు: Re: [Ubuntu-l10n-te] కొత్త సభ్యుల నమోదులో మార్పులు -ప్రతిపాదన
కి: musunuru kamakshaiah <chinnikama@xxxxxxxxxxx>


స్పందనకు ధన్యవాదాలు.

31 డిసెంబర్ 2010 4:19 సా న, musunuru kamakshaiah
<chinnikama@xxxxxxxxxxx>ఇలా రాసారు :

 I am sending this from non-ubuntu machine, since I am in office. I didn't
> like the proposal. Put aside all rules, if there are rules it must be for
> reorganization but not for ruining. It appears to me as you are trying
> monopolise  the whole mailing-list. I know you are working relentlesly
> for telugu translations, but for that don't bring restrictions to other
> members.
>
>
ఇది నేను సృష్టించినది కాదు, ఉబుంటు సముదాయం చేసినది. మనకు వాటిని గురించి
తెలవక మనం ఇంతవరకు పాటించలేదు. మీరు ఉబుంటు కు,  మిగతా పంపిణీలకు వున్న తేడాని
పరిశీలిస్తే వారు సముదాయం అభివృద్ధి చేయడానికి అవలంబించిన పద్ధతులే వారికి
ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టాయి అని చెప్పుకున్నట్లు నేను చదివాను.

> some body could not participate actively due to hell lot of reasons. Feel
> we are a community, the same feeling is protecting and brought GNU/Linux to
> this extent.
>
> I feel it is just as some one in the family kicking out somebody of other
> family members saying that you are not earning that is why you don't have
> place in the family.
>
>
ఈ నియమాలు ఎందుకు చేశారో ఇంతకుముందు మెయిల్లో వివరించాను. ఉబుంటు డవలపర్ డేస్
లో పాల్గొంటే నాకు కొంత అర్థమైంది.

> If every active developer in Open Source think restrictively then Open
> Source must have closed a dicade ahead.
>
నా ఇంతకు ముందు మెయిల్లో సభ్యత్వంలేకుండా పాల్గొనటానికి ఇతర అవకాశాలగురించి
చెప్పాను. మీరు చదవలేదేమో.

>
> Wait..............have patience.............developments will crop up
> during the course of time.
>
ఐదు సంవత్సరాలనుండి దుస్థితిలో వున్న తెలుగు స్థితిని మెరుగుపరచడానికే నా వంతు
ప్రయత్నం చేస్తున్నాను, నేను ఏదో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలని కాదు.

ఏదైనా మెయిల్స్ రాసి రాసి ప్రతిస్పందనకోసం ఎదురుచూసిన నాకు, ఈ సరణికి స్పందనలు
రావడం ఆనందంగా వుంది.

ధన్యవాదాలు
అర్జున

References