← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: window & window manager

 

సరే ఐతే, అలాగే కానిద్దాం :-)

Regards,
--
Koduri Gopala Krishna,
Cognitive Science Lab, IIIT - Hyderabad, India.
Music Technology Group, UPF - Barcelona, Spain.

Portfolio - http://tidbits.co.in
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com



20 ఫిబ్రవరి 2011 6:08 సా న, ప్రవీణ్ <mail2ipn@xxxxxxxxx> ఇలా రాసారు :

> నమస్తే,
>
> నేను అర్జున గారితో ఏకీభవిస్తున్నాను, కొన్ని పదలకు ఇలానే కొనసాగించడం
> మంచిది..మరీ కొత్త పదాలయితే కొత్తగా వాడాలనుకునేవారు బయపడే అవకాశం
> ఉంది.వీలైనంతలో చేయదగినవి, సులభంగా అర్ధమయ్యే బాషలో చెయ్యడమే మంచిదని నా
> అభిప్రాయం.
>
> 20 ఫిబ్రవరి 2011 7:59 సా న, Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxxxxxxx>ఇలా రాసారు :
>
>>
>>
>> 2011/2/20 Gopal/గోపాల్ <gopal.iiit@xxxxxxxxx>
>>
>> నమస్తే,
>>>
>>> ప్రస్తుతం జరుగుతున్న అనువాదాల్లో windows అనే పదానికి రెండు
>>> అనువాదాలున్నాయి. ఒకటి యధాతథందా విండో అని వాడటం, ఇంకోటి గవాక్షము అని. విండో
>>> అని వాడటంలో కొన్ని సమస్యలున్నాయి. ఒక తెలుగు పదాన్ని ఇంకో తెలుగు పదం తేలిగ్గా
>>> అక్కున చేర్చుకుంటుంది. manager కి అభికర్త, నిర్వాహకి  అని వాడుతున్నారు.
>>>
>>> ఇప్పుడు window manager అని ఉన్న చోట,  విండో అభికర్త లేదా విండో నిర్వాహకి
>>> అంటే అది సంకర భాషలా తోస్తుంది. దాని కన్నా గవాక్షాభికర్త అంటే పొందికగా,
>>> చక్కగా ఉంది. కాబట్టి విండో ని ఇకపై గవాక్షం అనే అందామా? (FUEL వాళ్ళు గవాక్షం
>>> నుంచి విండో కి వచ్చారు కొత్త రివిజన్ లో).
>>>
>>> సాధారణమైన  కంప్యూటర్ పదజాలాన్ని తెలుగులో లిప్యంతరీకరణంతో రాయటమే మంచిదన్న
>> విధానం వాడాము. కొంత సంకర పదాలున్నా సాంకేతిక పదజాలానికి అదే మంచి పద్దతి
>> అనిపిస్తుంది నాకైతే.
>>
>> ధన్యవాదాలు.
>> అర్జున
>>
>>
>>
>> _______________________________________________
>> Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
>> Post to     : ubuntu-l10n-te@xxxxxxxxxxxxxxxxxxx
>> Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
>> More help   : https://help.launchpad.net/ListHelp
>>
>>
>
>
> --
> *ధన్యవాదాలు,*
> ప్రవీణ్.
>
>

References