← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: లినక్స్ జ్ఞాన తరంగాలు

 

Nice idea. As a suggestion, I think it would be better if we could also have
some sort of illustrations explaining things. Something like Why's poignant
guide to Ruby. I don't know much time it involves in editing some thing like
that. But, I assume some other language out there for Ubuntu already might.

On Sep 14, 2011, at 9:20 PM, "రహ్మానుద్దీన్ షేక్" <nani1only@xxxxxxxxx>
wrote:



2011/9/15 Arjuna Rao Chavala <arjunaraoc@xxxxxxxxx>

>
>
> 2011/9/15 రహ్మానుద్దీన్ షేక్ <nani1only@xxxxxxxxx>
>
>> నమస్కారం
>>
>> వీవెన్, నేను చర్చించుకున్న ప్రకారం తెలుగులో కన్నడ వారి అరివిన అలెగళు అన్న
>> పుస్తకం లాగా ఒక పుస్తకం తెద్దామనుకున్నాం.
>> అరివిన అలెగళు అన్నది కన్నడ వారు వారి భాషలో ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్
>> సాఫ్ట్వేర్ వాడుక పై రాసిన పద్నాలుగు వ్యాసాల సమాహారం.
>> గిమ్ప్,డెబియన్, ఉబుంటూ, జీపీఎల్ మొదలు పద్నాలుగు విశయాలపై పద్నాలుగు మంది
>> నిపుణులు చాలా విశదీకరించి వంద పేజీల పుస్తకాన్ని అందించారు.
>> ఈ పుస్తకం గురించి హిందూలో ఇచ్చిన వ్యాసం చూడగలరు.
>> http://www.thehindu.com/todays-paper/tp-national/article2419656.ece
>>
>> ప్రతి ఉపకరణం సాధారణ వాడుకరికి ఎలా ఉపయోగపడాలి అన్న లక్ష్యంతో మనం సైతం
>> ఇలాంటిది ఒక పుస్తకం వెలువరించాలి.
>> అక్టోబర్ రెండో వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఉబుంటూ ౧౧.౧౦ ను తెలుగులో కూడా
>> అధికారికంగా విడుదల చేద్దాం అన్నది నా ప్రతిపాదన.
>> విడుదల తేదీకల్లా ఈ వ్యాసాలను ఒక ముద్రిత పుస్తకంగా జనసామాన్యానికి
>> అందింవచ్చు.
>> అలానే ఈ వ్యాసాలను రోజుకో వ్యాసంగా ముందు నుండి ప్రచురిస్తూ(ఒక బ్లాగు లేదా
>> జాలగూడు ద్వారా) అన్ని వ్యాసాలను పుస్తకంగా అందించవచ్చు.
>> ఈ విషయమై మనం, లినక్స్ స్థానికీకరణ, మీడియావికీ స్థానికీకరణ, వికీపీడియా
>> మొదలుకొని, గింప్, ఐబస్, స్కిమ్, ఇన్క్ స్కేప్ వంటి ఉపకరణాల మీద వ్యాసాలు
>> రాయవచ్చు.
>> గరిష్ఠంగా ఒక పది-పదిహేను పేజీలు వచ్చేలా వ్యాసాలు ఉంటే, ఒక పది వ్యాసాలు
>> వచ్చినా చాలు.
>> ఇక్కడ ఈ మెయిలు గొలుసులో మనం ఎవరెవరం ఏ విశయమై రాయాలి అన్నదానిపై చర్చిద్దాం.
>> చర్చలకు ఆఖరు తేదీ 20 Sep, 2011.
>> వ్యాసాలకు ఆఖరు తేదీ 5 Oct, 2011.
>>
>> ఇప్పటివరకూ అనుకుంటున్న 13 Oct, 2011 కల్లా జ్ఞాన తరంగాలు అన్న పేరు మీద ఈ
>> పుస్తకం వెలువరిద్దాం.
>> ఇది తెలుగు వారిగా మనం చెయ్యాల్సిన కనీస బాధ్యత.
>>
>> మీ సలహాలూ సూచనలూ అందించగలరు.
>>
>> మీ
>> Rahimanuddin Shaik
>> నాని
>> ॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥
>>
> మంచి ఆలోచన,  అయితే ఇప్పటికే తెలుగులో విడుదలైన  ఉబుంటు వాడుకరి మార్గదర్శని
> ని మెరుగు పరచి విడుదల చేస్తే మంచిదేమో. ఇది ఒక విధంగా కన్నడ పుస్తకానికి
> స్ఫూర్తినిచ్చింది.
> http://te.wikibooks.org/wiki/%E0%B0%89%E0%B0%AC%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%81
>
>  కేవలం సందర్భం మాత్రమే ఉబుంటు విడుదల. వ్యాసాలూ మామూలు ప్రజలలో  లినక్స్
వాడకం పై చైతన్యం తెచ్చేవిగా ఉండాలి. సాంకేతికంగా కాకుండా జనాలకు
జీర్ణించుకోటానికి సులభంగా ఉండాలి. ఒక్క ఉబుంటు కి పరిమితం కాకుండా, అన్ని
స్వేచ్చ ఉపకరణాలను అందించాలి.

> దీనివలన వ్యాసాలకు  ఒకరి కంటే ఎక్కువ మంది సహకారం అందించవచ్చు, మామూలు పాఠ్య
> రూపంలో అందుబాటులో వుంటుంది. తెలుగు వికీబుక్స్ ని అభివృద్ధి పరచవచ్చు.
> వ్యక్తిగత వ్యాసాలు కావాలంటే సాంకేతిక బ్లాగరులు ఇప్పటికే ప్రచురించినవాటిని
> సంకలనం చేయటం సులభమైన పద్ధతి.
>
> ధన్యవాదాలు
> అర్జున
>
>


-- 
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥

 _______________________________________________
Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
Post to     : ubuntu-l10n-te@xxxxxxxxxxxxxxxxxxx
Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
More help   : https://help.launchpad.net/ListHelp

References