← Back to team overview

ubuntu-l10n-te team mailing list archive

Re: కొత్త సభ్యుల నమోదులో మార్పులు -ప్రతిపాదన

 

కామాక్షయ్య గారు,

31 డిసెంబర్ 2010 5:27 సా న, musunuru kamakshaiah
<chinnikama@xxxxxxxxxxx>ఇలా రాసారు :

> dear friend,
>
> You are doing lot of work I know, but other members are unable to do not
> because they don't know about that. There must have been so many reasons for
> not getting engaged in translations.
>
ధన్యవాదాలు.
సముదాయం చైతన్యవంతం ఐతే ఆ కారణాలన్నిటికి పరిష్కారాలు కనుగొనబడతాయి.

>
> For my sort let me tell you. There are so many niche areas where our
> language needs intrude. Suppose Openoffice or for that matter any other Open
> Source Office application doesn't support seamless support to Telugu. Just
> translation is not sufficient, we should also see that we must be able to
> get our language for the actual work.
>
 నేను గత ఆరునెలలనుండి ఓపెన్ ఆపీస్ తెలుగులో వాడుతున్నాను. అనువాదం సరియైన
స్థితిలో లేకున్నందువల్లే ఇంతకు ముందు పరిశీలించినా తెలుగులో వాడబుద్ధికాలేదు.
మనలాంటి వారెంతమంది అలా ఆగిపోయారో?

>
> One more issue is about variety of font in various graphic applications
> like gimp and etc. I could not able to do a nice graphic work with artistic
> fonts of Telugu. In that matter we are still at nacency, I suppose.
>
పత్రికలకు, ఆహ్వాన పత్రికలకు  రకరకాల ఖతులు కావాలి. 90 శాతం వాడుకరులకి పనిచేసే
ఒక ఖతి వున్నా సరిపోతుందని నమ్ముతాను. నేను కొని చదివిన పుస్తకాలలో కూడా ఒకటి
లేక రెండు ఖతులకంటే వాడినవి చాలా తక్కువ. చాలా ఖతులుంటే చాలా పనులు చేయొచ్చనే
అపోహలో చాలా మంది వుంటారు.

>
> I may be destracting the matter to certain extent, but you know my friend
> how could I understand this as a whole with being involving in this mailing
> list. Every time I get the mails from out list, I get excited to see if any
> new turnings happening. So that I could use my energy where really the gaps
> exist.
>
>
మీ ఆందోళన అర్థమైంది. నియమితకాలానుగుణంగా నివేదికలు ఉబుంటులో నమోదు చేస్తున్న
వారందరికి పంపించే ఏర్పాటు చేయవచ్చు. సాంకేతిక బ్లాగులు, ఫేస్బుక్ సమూహాలు
వుండనే వున్నాయి.

> Some body are silent, and they do silently not because they don't know how
> to do it, they got the tactics of getting done.
>
>
అటువంటివారు యిటువంటి చిన్నపాటి నిబంధనలతో క్రియాశీలమవుతారన్నదే ఈ ప్రతిపాదన
వెనక వున్న మరో వుద్దేశ్యం.

> Regards,
>
> I wish you happy new year,
>
మీకు, మన సభ్యులందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఉబుంటు 11.04 సంచికతో  తెలుగు ప్రథమ శ్రేణీ భాషగా  వాడుకరులకు అందచేయాలనే
సంకల్పానికి చేయూతనివ్వండి.
ధన్యవాదాలు
అర్జున

References